Перейти к содержимому

ట్రాక్టర్లు కొంటే లక్షల లాభమా? నష్టమా? 🚜 Tractor Business Ground Reality Exposed! #madcreations

Mad Creations

0:00 / 0:00

ట్రాక్టర్లు కొంటే లక్షల లాభమా? నష్టమా? 🚜 Tractor Business Ground Reality Exposed! #madcreations

66 340 просмотров · 2 дня назад
Mad Creations
101 тыс. подписчиков
66 340 просмотров · 2 дня назад
రైతు బాంధవులారా, మన Mad Creations ఛానల్‌కి స్వాగతం! సీజన్ అయిపోయింది.. ట్రాక్టర్లు చెట్ల కింద పడ్డాయి! బయట ప్రపంచానికి ట్రాక్టర్ బిజినెస్ అంటే రోజూ లక్షలు సంపాదిస్తారు అనుకుంటారు. కానీ 100 ఎకరాలు దున్నిన తర్వాత డీజిల్ ఖర్చు, ఇద్దరు డ్రైవర్ల జీతాలు, బండ్ల సర్వీసింగ్, రెండు బండ్ల 6 నెలల కిస్తీలు (EMI), మరియు మనం కొన్న ఇంప్లిమెంట్స్ (రోటవేటర్, రింగులు, జంబు) అసలు ఖర్చులు తీసేస్తే ఓనర్ చేతికి మిగిలింది లాభమా లేక నష్టమా? ఈ వీడియోలో ఒక్క రూపాయి కూడా దాచకుండా పక్కా గ్రౌండ్ లెక్కలు మీ ముందు పెట్టాను. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో చెప్పండి! 📌 Calculation Highlights (100 Acres): • Gross Income: ₹6,00,000 • Diesel Expenses (@ ₹100/L): ₹1,65,000 • Drivers Salary + Batta: ₹70,000 • Tractor Maintenance: ₹30,000 • 2 Tractors 6 Months EMI: ₹2,10,000 • Implements Cost (Rotavator + Rings + Jambu): ₹1,80,000 • Final Result: -₹55,000 (Loss/Liability) వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేసి, మన రైతు సోదరులకు SHARE చేయండి! అలాగే మన ఛానల్‌ని SUBSCRIBE చేసుకోవడం మర్చిపోవద్దు. #TractorBusiness #MadCreations #Mahindra575 #Mahindra475 #TractorEarnings #FarmingReality #TeluguVlogs #AgricultureTeluguJoin this channel to get access to perks:    / @madcreationsofficial   iam a farmer i show my daily life