గోంగూర పచ్చడి రోలులో ఇలా చేయండి😋 రుచి మాత్రం అదిరిపోతుంది! 🔥
Pushpa Kiran's Vantillu
0:00 / 0:00
గోంగూర పచ్చడి రోలులో ఇలా చేయండి😋 రుచి మాత్రం అదిరిపోతుంది! 🔥
785 просмотров · 4 нед. назад
Pushpa Kiran's Vantillu
52 подписчика
785 просмотров · 4 нед. назад
గోంగూర పచ్చడిని సాంప్రదాయ రోల్లో ఇలా తయారు చేస్తే రుచి ఎంతో అదిరిపోతుంది 😋🌿🔥
తాజాగా కోసిన గోంగూరతో, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, పల్లీలు, నువ్వులు మరియు వెల్లుల్లితో ఈ గోంగూర పచ్చడిని తయారు చేశాను.
ముందుగా పల్లీలు, ధనియాలు, మెంతులు మరియు నువ్వులను తేలికగా వేయించి, తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిని వేయించి పక్కన పెట్టాను.
గోంగూరను బాగా ఉడికించి, కొత్తిమీర వేసి మెత్తగా అయ్యే వరకు వేపాను. తర్వాత రోల్లో వేయించిన మసాలాను మెత్తగా రుబ్బి, ఉప్పు మరియు ఉడికించిన గోంగూర వేసి బాగా రుబ్బాను.
చివరగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి మరియు కరివేపాకుతో తాలింపు పెట్టి పచ్చడిలో కలిపాను.
ఇలా తయారు చేసిన గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది 😋🍚🔥
పచ్చడిలోకి నీరు చేరకుండా చూసుకుంటే కొంతకాలం నిల్వ చేసుకోవచ్చు.
మీరు కూడా ఈ సాంప్రదాయ రోలు గోంగూర పచ్చడిని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి!
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment 💬 చేయండి మరియు Pushpa Kiran’s Vantillu ను Subscribe ❤️ చేయండి.
❤️ Subscribe: / @pushpakiransvantillu
#GonguraPachadi #GonguraPachadiRecipe #TeluguRecipes #TelanganaRecipes #PachadiRecipes #PushpaKiransVantillu