Перейти к содержимому

అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు? | Narakasura Vadha & Deepavali Story in Telugu | LV Life Lens

Lv Lifelens

0:00 / 0:00

అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు? | Narakasura Vadha & Deepavali Story in Telugu | LV Life Lens

3 634 просмотра · 5 дн. назад
Lv Lifelens
1,87 тыс. подписчиков
3 634 просмотра · 5 дн. назад
అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు? నరకాసురుడు ఎవరు? శ్రీ విష్ణువే తన కొడుకుని ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? నరకాసురుడు మంచివాడి నుంచి క్రూరుడిగా ఎలా మారాడు? నరకాసురుడిని శ్రీకృష్ణుడా లేక సత్యభామ చంపిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం! ఈ వీడియోలో మనం వరాహ అవతారం, భూదేవి వరం, నరకాసురుడి పుట్టుక, బాణాసురుడి సావాసం, 16,000 మంది స్త్రీల బంధనం, మరియు సత్యభామ చేతిలో నరకాసుర వధ వంటి ఆసక్తికరమైన పౌరాణిక విషయాలను విశ్లేషించుకున్నాం. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి! ✨ *LV Life Lens* ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు! అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🪔 Disclaimer : వీడియో కేవలం పౌరాణిక గ్రంథాలు మరియు పురాణాల ఆధారంగా సమాచారాన్ని అందించడానికి మాత్రమే రూపొందించబడింది. ఇందులో చూపించిన దృశ్యాలు మరియు AI ఇమేజ్‌లు కేవలం విజువల్ ప్రెజెంటేషన్ మరియు కథనం యొక్క అవగాహన కోసం మాత్రమే. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. #DeepavaliSpecial #NarakasuraVadha #Sathyabhama #TeluguMythology #LVLifeLens #DeepavaliHistory #NarakaChaturdashi #HinduEpics #Deepavali2026 #TeluguStories #BhumaAsura #VarahaAvatar #Srikrishna #TeluguYouTube #MythologyStories #DeepavaliTelugu #IndianMythology #TrendingTelugu #SpiritualTelugu #TeluguVlogs