Перейти к содержимому

అర్ధరాత్రి దంపతుల అవస్థలు - డ్రోన్ కెమెరాలో చూసి పోలీసుల సాయం | Eluru Police Drone | ABP Desam

ABP Desam

0:00 / 0:00

అర్ధరాత్రి దంపతుల అవస్థలు - డ్రోన్ కెమెరాలో చూసి పోలీసుల సాయం | Eluru Police Drone | ABP Desam

5 022 просмотра · 8 ч назад
ABP Desam
786 тыс. подписчиков
5 022 просмотра · 8 ч назад
అర్ధరాత్రి చీకట్లో దంపతుల అవస్థలు.. డ్రోన్ కెమెరాలో చూసి రంగంలోకి దిగిన పోలీసులు! | Eluru Police Drone Rescue #ABPTeluguNews #ABPDesam #TeluguNews , #EluruPolice #DronePatrolling #APPolice #HumanityFirst #NightPatrol #EluruNews #GoodSamaritan #InspirationalStory #TeluguNews సాంకేతికతను కేవలం నేరాలను అరికట్టడానికే కాకుండా, ప్రజల ప్రాణరక్షణకు, అత్యవసర సాయానికి ఎలా ఉపయోగించవచ్చో ఏలూరు జిల్లా పోలీసులు నిరూపించారు! నగరంలో రాత్రి వేళ భద్రత కోసం ఏలూరు పోలీసులు చేపట్టిన నైట్ డ్రోన్ పెట్రోలింగ్‌లో ఓ భావోద్వేగ దృశ్యం కంట్రోల్ రూమ్ కెమెరాకు చిక్కింది. అర్ధరాత్రి వేళ ఎటువంటి రవాణా సదుపాయం లేక, నిర్మానుష్యమైన చీకటి రోడ్డుపై ఓ దంపతులు బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్తుండటాన్ని డ్రోన్ ఆపరేటర్లు గుర్తించారు. వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది సమీపంలోని బీట్ పోలీసులను అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ దంపతులను తమ బైక్‌పై సురక్షితంగా ఆటో స్టాండ్ వరకు చేర్చారు. అంతేకాకుండా, స్వయంగా వారే ఒక ఆటోను మాట్లాడి వారిని గమ్యస్థానానికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. హైటెక్ టెక్నాలజీతో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన ఏలూరు పోలీసుల సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam