Перейти к содержимому

శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయం full trip details in Telugu || శ్రీరంగం || Srirangam || తమిళనాడు ||

SanthoshaSamayam

0:00 / 0:00

శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయం full trip details in Telugu || శ్రీరంగం || Srirangam || తమిళనాడు ||

2 715 просмотров · 10 месяцев назад
SanthoshaSamayam
23,4 тыс. подписчиков
2 715 просмотров · 10 месяцев назад
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి. #srirangam #srirangamtemple #sriranganathar #sriranganathaswamytemple #sriranganathaswamy #sriranganatha #tamilnadutourism #tamilnadutemple #hindutemple #travelvlog 22715 Kacheguda - Madurai Weekly Express (Every Saturday) Kacheguda - 06:05 Tiruchchirappalli - 2:25 16353 Kacheguda - Nagercoil Weekly Express (Every Sunday) Kacheguda - 15:45 Tiruchchirappalli - 12:30 07230 Hyderabad - Kanyakumari Express (Every Wednesday) Secundrabad - 17:50 Tiruchchirappalli - 19:05 07191 Kacheguda - Madurai Express (Every Monday) Kacheguda - 20:30 Tiruchchirappalli - 21:40 Music: Mystic Musician: Jeff Kaale