🌿ఎదురుకంజి (ఎదురు బొంగు) కూర కోసం ఒంటరిగా కొండకు వెళ్లాను 😱 | అడవి పందులు, ఎలుగుబంట్లు | Part-1
SURESH SAVARA
0:00 / 0:00
🌿ఎదురుకంజి (ఎదురు బొంగు) కూర కోసం ఒంటరిగా కొండకు వెళ్లాను 😱 | అడవి పందులు, ఎలుగుబంట్లు | Part-1
89 просмотров · 3 дня назад
SURESH SAVARA
631 подписчик
89 просмотров · 3 дня назад
🌿 అడవిలో ఎదురుకంజి (ఎదురు బొంగు) కూర కోసం నా ఒంటరి ప్రయాణం! 😱🔥
ఈ వీడియోలో మా అడవిలో దొరికే ఎదురుకంజి / ఎదురు బొంగును సేకరించడానికి ఒంటరిగా కొండ ప్రాంతానికి వెళ్లాను. 🌿⛰️
అడవిలో ప్రయాణిస్తున్న సమయంలో అడవి పందులు 🐗, ఎలుగుబంట్లు 🐻 ఉన్న ప్రాంతంలో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వచ్చింది. అడవిలో ఒంటరిగా వెళ్లడం ఎంత కష్టమో, అక్కడ ఎదురైన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి.
చివరికి ఎదురుకంజి బొంగులను సేకరించి ఇంటికి తీసుకొచ్చాను. 🔥🌿
ఇలాంటి పల్లెటూరు జీవితం, అడవి అనుభవాలు, గిరిజన సంప్రదాయాలు మరియు సహజంగా దొరికే ఆహారాల పాటించండి.
if you have any quries through our content mail us.
E-mail : savarasuresh333amma@gamil.com
#Part1 #ForestLife #TribalLife
#ఎదురుకంజి #ఎదురుబొంగు #ForestLife #TribalLife #VillageLife #ForestVlog #TeluguVlogs #TeluguYouTuber #WildForest #AdventureVlog #AndhraPradesh #NatureVlog #Part1 #Trending #ViralVideo #resshsuresh #sureshsavara