Перейти к содержимому

6 సంవత్సరాల క్రితం రోడ్డుపై దుర్భరమైన జీవితం. చనిపోయాడు అనుకున్న తాతను చూసి మనవడి ఆవేదన #gattugiri

Matrudevobhava Anadha Ashramam (9347513830)

0:00 / 0:00

6 సంవత్సరాల క్రితం రోడ్డుపై దుర్భరమైన జీవితం. చనిపోయాడు అనుకున్న తాతను చూసి మనవడి ఆవేదన #gattugiri

1 230 726 просмотров · 1 год назад
Matrudevobhava Anadha Ashramam (9347513830)
426 тыс. подписчиков
1 230 726 просмотров · 1 год назад
2019 సం.లో నా కూతురు గట్టు లోహిత పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి నుండే సేవా దృక్పధం అలవరుచుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో మరొక మతిస్థిమితం లేని అనాధ వ్యక్తికి పునర్జన్మ కల్పించి అతడి కళ్ళలో ఆనందం చూడాలని ఆరోజు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ వద్ద డివైడర్ పైన పడుకుని ఉన్న నాగభూషణంను తీసుకురావడం జరిగింది. నా చిట్టి తల్లి లోహిత పుట్టినరోజున నాగభూషణం ను చేరదీసి ఉండకపోయి ఉంటే అతను ఇన్నిరోజులు ఎలాంటి పరిస్థితుల్లో నరకయాతన పడెవాడో...ఆరోజు చేసిన ఒక చిన్న ప్రయత్నం ఈరోజు నాగభూషణంను వారి కుటుంబానికి కలపగలిగాము. సోషల్ మీడియాలో మేము నాగభూషణం గురించి పెట్టిన వీడియో వారి కుటుంబసభ్యులకు చేరే వరకు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నాగభూషణం భార్య, కూతురు, కుమారుడు, మనవడు ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉన్న నాగభూషణంని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 6 సం.ల క్రితం తప్పిపోయిన మా వ్యక్తిని ఇన్నిరోజులు సొంత మనిషిలా చూసుకున్నందుకు ఆశ్రమ వ్యవస్థాపకులు గిరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ... మీరు చేసిన మేలు జీవితంలో మర్చిపోము, మీకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేయడం జరిగింది...