డ్రాగన్ ఫ్రూట్ లో రెండవ ఏడాది రూ. 6.5 లక్షలు వచ్చింది|| Dragon Fruit Farming Part 2 ||Karshaka Mitra
Karshaka Mitra
0:00 / 0:00
డ్రాగన్ ఫ్రూట్ లో రెండవ ఏడాది రూ. 6.5 లక్షలు వచ్చింది|| Dragon Fruit Farming Part 2 ||Karshaka Mitra
202 653 просмотра · 3 года назад
Karshaka Mitra
530 тыс. подписчиков
202 653 просмотра · 3 года назад
#karshakamitra #dragonfruit #dragonfruitfarming #dragonfruitfarm #trellissystem #trellis #dragonfruittrellis #dragonfruityield #dargonfruitmarketing #dragonfruitpinkvariety #dragonfruitprofits #agriculture #farmer #farming #farmlife #farm
డ్రాగన్ ఫ్రూట్ లో రెండవ ఏడాది రూ. 6.5 లక్షలు వచ్చింది|| Dragon Fruit Farming Part 2 ||Karshaka Mitra
Success Story of Dragon Fruit farming in the Trellis System by Rayalaseema Farmer Part Two - Karshaka Mitra
డ్రాగన్ ఫ్రూట్ సాగులో ట్రెల్లిస్ విధానంతో సత్ఫలితాలు సాధిస్తున్నారు అన్నమయ్య జిల్లా, కంబంవారిపల్లి మండలం, చీనేపల్లి గ్రామ రైతు శ్రీనాథ్ రెడ్డి. మొక్కల సాంద్రత అధికంగా వుండటం వల్ల రెండవ సంవత్సరంలో ఎకరాకు 6 టన్నుల దిగుబడి సాధించారు. కిలో 150 రూపాయలకు అమ్మటం వల్ల రెండవ సంవత్సరంలోనే పూర్తి పెట్టుబడి రాబట్టుకుని, కొంత లాభం ఆర్జించారు. 3వ ఏడాది నుండి ఎకరాకు పెట్టుబడి 30 నుండి 40 వేలకు మించదని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుండి 15 టన్నుల దిగుబడి సాధించవచ్చంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
శ్రీనాథ్ రెడ్డి
చీనేపల్లి గ్రామం
కంబంవారిపల్లి మండలం
అన్నమయ్య జిల్లా
సెల్ నెం: 9491137300
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
డ్రాగన్ ఫ్రూట్ సాగులో అన్నమయ్య జిల్లా రైతు విజయం పార్ట్ - 1 వీడియో కోసం
• డ్రాగన్ ఫ్రూట్ లో ఎకరాకు 4 వేల మొక్కలు || ...
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder Cultivation
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv