Перейти к содержимому

వెన్నెల వర్షంలో | Vennela Varshamlo | Telugu Love Song | Cinematic Music Video ❤️ #TheSoulNotes

The RJN

0:00 / 0:00

వెన్నెల వర్షంలో | Vennela Varshamlo | Telugu Love Song | Cinematic Music Video ❤️ #TheSoulNotes

2 582 просмотра · 8 дней назад
The RJN
204 подписчика
2 582 просмотра · 8 дней назад
వెన్నెల వర్షంలో… ఒక చూపుతో మొదలైన ఒక అందమైన ఊహా ప్రయాణం. 🌙✨ ఒక్కసారి చూసిన ఆ అమ్మాయి… ఆమె ఎవరో తెలియదు, ఆమె పేరు కూడా తెలియదు. కానీ ఎందుకో అతని ఊహల్లో మాత్రం ఆమెనే నిండిపోయింది. ❤️ వెన్నెల రాత్రులు, సముద్రపు అలలు, వర్షం, చిరునవ్వులు… ఇవన్నీ అతని మనసులో పుట్టిన ఒక అందమైన ప్రేమకథ. కానీ చివరికి... అది నిజమా? లేక అతని ఊహ మాత్రమేనా? 🌙 ✨ A little thought I wrote in my 9th-grade notebook has now turned into a song. What started as a small thought back then has finally become a music video today. 🎶 🎵 Song: వెన్నెల వర్షంలో 🎬 Cinematic Music Video 💫 A story of first sight, imagination & an unspoken feeling. నచ్చితే Like ❤️ | Comment 💬 | Share ↗️ ఇలాంటి కథలు & పాటల కోసం Subscribe చేయండి 🔔 #వెన్నెలవర్షంలో #VennelaVarshamlo #TeluguLoveSong #TeluguMusicVideo #TeluguMelody#TeluguMusic #Telugumelody #TeluguRomanticSong #TeluguMusicVideo #LoveStory #FirstLove #CinematicMusicVideo #TeluguSongs