Перейти к содержимому

Online Customer Blouses ❤️ Maggam Work & Machine Embroidery | Paru Designs

Paru Designs

0:00 / 0:00

Online Customer Blouses ❤️ Maggam Work & Machine Embroidery | Paru Designs

6 442 просмотра · 10 ч назад
Paru Designs
52 тыс. подписчиков
6 442 просмотра · 10 ч назад
ఈ వీడియోలో మా ఆన్‌లైన్ కస్టమర్స్ పంపించిన చీరలకు డిజైన్ చేయించిన బ్లౌజులను చూపిస్తున్నాను. ❤️ ఈ బ్లౌజులకు చీరలకు తగ్గట్టుగా మగ్గం వర్క్, మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాను. నేను ఏ డిజైన్ చేసినా, ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కస్టమర్‌కు అందరి దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ రావాలి అని ఆలోచిస్తాను. అందుకే ట్రెండ్‌కు తగ్గట్టుగా, చీరకు అందంగా సెట్ అయ్యేలా డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాపై నమ్మకంతో ఇంత దూరం నుంచి చీరలు పంపిస్తున్న నా ఆన్‌లైన్ కస్టమర్స్ అందరికీ చాలా చాలా థాంక్యూ. ❤️ మీ నమ్మకమే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్స్‌లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. 🥰 Thank you for supporting Paru Designs! ❤️ https://www.instagram.com/reel/DSJqdd...