Astadhasa Puranesha | Synopsis of Bhagavad Gita | Mano | Shree Lahari Krishnuni Geethamrutham
Soundarya Lahari Creations
0:00 / 0:00
Astadhasa Puranesha | Synopsis of Bhagavad Gita | Mano | Shree Lahari Krishnuni Geethamrutham
55 812 просмотров · 4 г. назад
Soundarya Lahari Creations
7,95 тыс. подписчиков
55 812 просмотров · 4 г. назад
Album: Shree Lahari Krishnuni Geethamrutham
Singer: Mano (Nagore Babu)
Lyrics: GNV Sathynarayana, B.Ramu, P.Shekar
Choregrapher: I Radhika
Dancers: Surya Narayana Moorthy, Surendra Nadh, RLV Dhanila, PK Dhanya Vinod, Devika Lakshmi, Aswathy Arun, Veena Das, Vinaya Vijayan, Bijina, Sumalatha, Valli Nikitha, K Akshara, YS Rajyalakshmi, BSSN Brundha, K Mokshitha
Music : D. Paul Uphaz N. Lawrie, N. Naveen Kumar
Compilation : D. Kanuga Rajakumarathi Lawrie
Concept : Devaaseer E. Lawrie
Producer : D. Leo Paul C. Lawrie
Manujothi Ashram © 2022
All explanations are based on the teachings of Shreemann Narayana Shree Lahari Krishna!
#ShreeLahariKrishna #Manujothi #SoundaryaLahariCreations #TheCreamOfBhaghavadGita #ToAttainImmortalYoga #ThePathToEternity
అష్టాధశ పురాణేశ - భగవద్గీత సారాంశ ... 2
సహస్రదీశ ... సంకీర్తణేశ - మహాభారత ఆదేశ
సత్ అనుగ్రహేశ... సంభాషణేశ - అక్షయమైన యోగేశ
శ్రీవిష్ణు నారాయణ - శ్రీశ్రీశ్రీ లహరికృష్ణా.... 2
వివిధ యుగమున ధర్మమూర్తివై వివిధ రూపమున
నమ్మే భక్తుల బ్రోచే ఈశ - శ్రీలహరికృష్ణా - 2
ద్వాపరయుగమున కృష్ణుడవై - కురుక్షేత్రమును జరిపించి
మాయాబంధన ఛేదనవై - లోక చెరలను విడిపించే
దేవలోక ప్రయాణాన దేవా సారధి నీవు - 2
చెర విముక్తి వాసా మోక్ష కరుణదీశ
ధర్మక్షేత్ర కురుక్షేత్ర లీలేశా... ఆ ... ఆ ...
ప్రతి యుగమున - నీ చరితం
ఓ వేదం ఇతిహాసము ...
కలియుగమున మామధ్యకు నీవు
మానుషరూపివై వచ్చి - 2
కలి సంకటముల నుండి - విడుదల చేసి - 2
జీవన్ముక్తి జీవరహస్యమిచ్చి - బ్రోచియుంటివి - 2
నవగుణముల నీ సద్గుణ వరకర
మోక్షమార్గమును మాకై దయకర
లహరికృష్ణుడా ... శ్రీలహరికృష్ణుడా