Chitra Nakshatra Born dynamic, brilliant and intuition || చిత్తా నక్షత్రం వారు దైవీక శక్తిగలవారు
ATV Devotional
0:00 / 0:00
Chitra Nakshatra Born dynamic, brilliant and intuition || చిత్తా నక్షత్రం వారు దైవీక శక్తిగలవారు
10 837 просмотров · 2 г. назад
ATV Devotional
26 тыс. подписчиков
10 837 просмотров · 2 г. назад
The 14th Nakshatra in Vedic Astrology, Chitra Nakshatra resides in Virgo 23 20′ to Libra 6 40 in the sky. The fiery red Mars is its ruling planet, and apart from the strength to work hard, it also bestows them with depth, brilliance, and intuition. We also know the ruling deity is Tvashar or Vishwakarma, who is hailed as the architect of heaven. Because of the ruling deity, you will find the natives of Chitra Nakshatra always active and dynamic. Always ready to create or beautify something they can put their hands on. In short, they make the world a more beautiful place with their craftsmanship. They are also believed to put together materialistic and spiritual and create something of its own. Interesting people these Chitra Nakshatra natives, no? Let’s dive more into their characteristics.
ఆకాశమండంలలో 27 నక్షత్ర సమూహాల్లో చిత్తా నక్షత్రం 14వ స్థానంలో ఉంది. ఈ నక్షత్రం రెండు పాదాలు కన్యా రాశిలో, మరో రెండు పాదాలు తులా రాశిలో ఉన్నాయి. ఈ నక్షత్రానికి అధిపతి అంగారకుడు, అధిష్ఠాన దేవత విశ్వకర్మ. ఈ నక్షత్రంలో ప్రధాన తార ఒకటి ఉంటుంది. ఇది ముత్యం లేదా రత్నం వలే కనిపిస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన ప్రజలు స్నేహశీలులు, శక్తితమంతులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. వీరికి తమ బాధ్యతలు బాగా తెలుసు. వాటిని నెరవేర్చడానికి ఎప్పుడు ముందుంటారు. అంగారకుడి ప్రభావంతో వారు ధైర్యంగా ఉండటమే కాకుండా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు.
#chittaisninthstar,
#chittanakshatramislucky,
#chittabornveryintellectuals,
#chittastarcharectors,
#chittanakshatraswabhavam,
#chitranakshatragunaganalu,
#chitranakshatradoshalu,
#chitrastarremedies,
#chitranakshatrapariharalu,
• Hasta Nakshatra Born Beauty and Knowledge ...