Перейти к содержимому

రైతుల సమస్యలపై BKS పోరుబాట | Chalo Vijayawada | Farmers' Demands Explained | ABP Desam

ABP Desam

0:00 / 0:00

రైతుల సమస్యలపై BKS పోరుబాట | Chalo Vijayawada | Farmers' Demands Explained | ABP Desam

301 просмотр · 21 час назад
ABP Desam
786 тыс. подписчиков
301 просмотр · 21 час назад
#BKS #BharatiyaKisanSangh #ChaloVijayawada #FarmersProtest #FarmersIssues #RythuSamasyalu #FarmersDemands #Vijayawada #AndhraPradesh #APFarmers #ABPTeluguNews #ABPDesam #TeluguNews రాష్ట్రంలోని రైతాంగ సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఉద్యమబాట పట్టింది. ఈ క్రమంలో ఎల్లుండి భారీ ఎత్తున ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంఘం నేతలు ప్రకటించారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న 2018 నాటి భూసేకరణ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని బీకేఎస్ డిమాండ్ చేసింది. బలవంతపు భూసేకరణను పూర్తిగా నిలిపివేయాలని, గతంలో భూములు కోల్పోయి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం వెంటనే చెల్లించాలని కోరింది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దీంతో పాటు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కేలా చట్ట సవరణ చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న పంటల బీమా పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఆక్వా, పామాయిల్, మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, భూహక్కుల వివాదాల పరిష్కారానికి జిల్లాల వారీగా ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. The Bharatiya Kisan Sangh (BKS) has announced a large-scale “Chalo Vijayawada” program, raising several issues concerning farmers across the state. The organization is demanding immediate action on issues including.. Repeal of the 2018 Land Acquisition Amendment Act.. An end to forced land acquisition..Immediate compensation for farmers who lost their lands.. A judicial inquiry into alleged illegal sand mining..Bank loans and government welfare benefits for tenant farmers..Release of pending crop insurance compensation..Solutions to the problems faced by aqua, palm oil and mango farmers.. District-wise special tribunals to resolve land-rights disputes..This video explains the key demands raised by BKS and the issues highlighted ahead of the Chalo Vijayawada program. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam