పున్నమి వెన్నెల పొన్నాల మాట గాయకుడు భాస్కర్ రెడ్డి కలగొట్ల కార్యక్రమం
Uma Yerraguntla
0:00 / 0:00
పున్నమి వెన్నెల పొన్నాల మాట గాయకుడు భాస్కర్ రెడ్డి కలగొట్ల కార్యక్రమం
18 685 просмотров · 3 года назад
Uma Yerraguntla
38,1 тыс. подписчиков
18 685 просмотров · 3 года назад
మోహన రాగము ఆది తాళము
సాకి:- క్రిష్ణా......గోపాలా......గోవిందా......
పల్లవి :- మురహర శౌరి......పాహిమురారి
గోవర్థనగిరి ధారి విహారి.
"మురహర"
మురహర శౌరి క్రిష్ణా......
చ1:- మునిజన వందిత రంజిత శ్యామా......
వైనుత వాహన శతకోటి నామా......
శరణంటి స్వామి శరణంటి స్వామి.
"మురహర"
మురహర శౌరి క్రిష్ణా......
చరణం:- పున్నమి వెన్నెల పొన్నల మాటున ......
అన్నుల కన్నెల అలరించినావే......
ధీన దయాలో దరిచేర్చరావా......క్రిష్ణా......
శరణంటిమిరా మాపాలి దేవా......
"మురహర"
మురహర శౌరి క్రిష్ణా...గోపాలా...గోవిందా...