నాకన్నా నన్ను బాగా తెలిసిన దేవా ||Dr.Asher Andrew|| Asaph dev ||Telugu Christian Song 2026||
Asaph dev
0:00 / 0:00
నాకన్నా నన్ను బాగా తెలిసిన దేవా ||Dr.Asher Andrew|| Asaph dev ||Telugu Christian Song 2026||
54 342 просмотра · 3 мес. назад
Asaph dev
2,85 тыс. подписчиков
54 342 просмотра · 3 мес. назад
Song name: Nakanna Nannu Baaga Telisina Deva
lyrics,tune by : Dr. Asherandrew Garu
: నాకన్నా నన్ను బాగా తెలిసిన దేవా
అందుకే నా యేసయ్య నిన్నే నమ్మెద
నా కన్నా నన్ను బాగా ప్రేమించిన దేవా
అందుకే నేనేమైనా నిన్నారాధించెద
1.నేను తలచిన తలంపులు నెరవేరకపోయినా
నేను చూసిన కలలన్నీ దూరమైన
భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతమో
నా యెడల నీ తలంపులు అంతే ఉన్నతము
2. నేను తలచిన దారులు ఎడారులైపోయిన
నేను నడిచే మార్గాలు మూసుకుపోయిన
నాకంటే నా రేపటిని ఎరిగియున్న దేవా
మూసిన తలుపుల వెనకన ఎన్నో మేలులు దాచితివి
3. నేను చేసిన ప్రార్థనలు విని జాప్యము చేసిన
నిశ్శబ్దమే నాకు జవాబై నన్ను శోధించిన
అర్థము కాకపోయినా నిన్నే నమ్మిన
నాకన్నా నన్ను బాగా అర్థం చేసుకున్న దేవా
4. అంతా అయిపోయిందని అందరూ చెప్పగా
భయపడక నమ్మిక మాత్రమే ఉంచుమన్నావుగా
సమాధి యాత్రను మాన్పించి సజీవ సాక్షిగా నన్ను జేసి శోకము నిండిన నా ఇంట స్తుతి గానముతో నింపితివి
#drasherandrew
#asherandrewsongs
#christianity
#christianmusic #christianmotivation #christ #god #believe #jesuslovesyou #asaphdev#asaph #telugusongs #teluguchristiansongs #teluguworship #teluguworshipmusic #melody #songs #jesus #jésuschrist #hope #god #goodnews #bible #lord #jesusislord #davidparla #harikadavidparla #316 #church
#bibleverse
#godisgood
#churchHashtags:
#TeluguChristianSongs #ChristianMusic #JesusSongs #PraiseAndWorship #SundayWorship #ChristmasPraise #thanksgod
#jesussongs #jesussongstelugu #jesussongstelugunew #christianholiday #blessywesley #paulemmanuelministries #georgebush #teluguchristiansongs #teluguchristiansongsofficial #jesussongs2025
#newsong #newchristiansong #pondinamellakai #latesttelugusong #latestsong #bethestaofficial #officialbethestasong #kirannewsong2025 #todayvideo #dailyword #dailywordofgod #jesusmessagestelugu #amazonmusic #youtubemusic #teluguchristiansongsofficial #teluguchristiansongs #bethestaprayerministriesmandapeta #2026 songs #christiansongs #jesussongs #christiansongs #mandapeta #andhrachristian #indiachristian #nissijohn #nissijohnsongs #lateschristiansongs #trendingsong #andhrachristian #indiachristian #dineshsongs #lillian #lillianchristophersongs #christiansongs #jesussongs #christiansongs #mandapeta #thanksgiving #gratitude #jesussongs #jesusworshipsongs7live #betesthaprayerministrieslive #nissijohn #nissijohnsongs #thanksgod #christophertelugusongs #sharonsisters #lateschristiansongs #indiachristian #hearttouchingsongs #worship #bible