Перейти к содержимому

#నేతి బొబ్బట్లు#అమ్మ ప్రేమ తో చేసిన తీపి బొబ్బట్టు#శనగపప్పు బొబ్బట్లు#కుకింగ్ #రెసిపీ

sigatapu Rishitha vlogs

0:00 / 0:00

#నేతి బొబ్బట్లు#అమ్మ ప్రేమ తో చేసిన తీపి బొబ్బట్టు#శనగపప్పు బొబ్బట్లు#కుకింగ్ #రెసిపీ

89 просмотров · 1 год назад
sigatapu Rishitha vlogs
110 подписчиков
89 просмотров · 1 год назад
నేతి బొబ్బట్లు తయారు చేసే విధానం చూడండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్నాక శనగపప్పు తీసుకొని బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి గ్యాస్ స్టవ్ మీద ఆన్ చేసి పెట్టాలి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి తర్వాత ఒక లోతు తపాలా తీసుకొని దాంట్లో బెల్లం వేసి పాకం పెట్టుకోవాలి పాకం అంతా కరిగిపోయిన తర్వాత వడకట్టి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత మళ్లీ కుక్కర్ మూత తీసుకోవాలి బాగా ఆ పప్పుని ఎంత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కళాయి తీసుకోవాలి కల హిట్ అయిన తర్వాత మళ్ళీ ఈ శనగపప్పు అంతా వేసుకోవాలి అందులోనే బెల్లం పాకం వేసుకోవాలి తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని బాగా దగ్గర పడినంత వరకు అలా కలుపుతూనే ఉండాలి బాగా దగ్గరగా పండిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ మిశ్రమం అంతా బాగా చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత ఉండల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మైదాపిండి కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి పేస్ట్ లాగా కలుపుకొని బాగా మసాజ్ లాగా చేస్తూ ఉండాలి చేసిన తర్వాత అది అంత ఆయిల్ వేసుకొని ఒక 15 ఓ 10 మినిట్స్ నానబెట్టుకోవాలి మైదాపిండి అంతా నానబెట్టుకున్న తర్వాత అప్పుడు బొబ్బట్లు కి రెడీ చేసి పెట్టుకోవాలి ప్రకృతి లాంటి తీసుకొని ఒక కవర్ లాంటిది కూడా తీసుకుని ముందైతే ఈ మైదాపిండి ముద్దన అయితే చపాతీ ముద్దలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం చేత్తో ఆదుకొని దాంట్లోనే ఈ శనగపప్పు శనగపప్పు మొత్తం రౌండ్ గా చేసుకుని పెట్టుకున్నాం కదా అది అందులో పెట్టి స్టఫింగ్ కోసం తర్వాత అందులో పెట్టి పూరీ లాగా రౌండ్ గా చేసుకొని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఇవి రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్లు అయితే వేసి రోస్ట్ గా కాల్చుకోవాలి అండి అంతే ఎంత టేస్టీ అయిన బొబ్బట్టు అయితే రెడీ అయిపోయిందండి అమ్మ చేత్తో చేసింది ఎంతో టెస్ట్ గా ఉంటది ప్రేమగా చేస్తుంది కదా అమ్మా అయితే అందుకనే ఏదైనా సరే ప్రేమగానే ఉంటుందండి అలాగే ఈ బొబ్బట్టు కూడా చాలా తీపి గా ఉంది అండ్ టేస్ట్ గా కూడా ఉంది నేను నాకు మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం అండి ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ నన్ను సపోర్ట్ చేయండి sigatapu rishitha vlogs