Перейти к содержимому

గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. స్పందించిన మంత్రి లోకేష్ | Nara Lokesh Responds to Shepherd Boy Video

ABN Amaravati

0:00 / 0:00

గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. స్పందించిన మంత్రి లోకేష్ | Nara Lokesh Responds to Shepherd Boy Video

14 740 просмотров · 5 дн. назад
ABN Amaravati
90,4 тыс. подписчиков
14 740 просмотров · 5 дн. назад
గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. స్పందించిన మంత్రి లోకేష్ | Nara Lokesh Responds to Shepherd Boy Video | ABN #ministernaralokesh #latestnews #abnamaravati ప్రకాశం జిల్లా రాచువారిపాలెంలో రామయ్య అనే బాలుడి దయనీయ స్థితిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గొర్రెల కాపరిగా మారిన బాలుడిని చూసి తన హృదయం కలిచివేసిందన్నారు. బడిలో ఉండాల్సిన పిల్లాడు దయనీయ స్థితిలో ఉండటం బాధాకరమన్నారు. రామయ్య ఎక్కడున్నా సురక్షితంగా తీసుకొచ్చి చదివించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాలుడి కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి తీసుకొచ్చిన వారికి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు. ABN Amaravati. ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #abnamaravati #abnamaravatinrews #amaravati ------------------------------------------------------------------------------------------ Enjoy and stay connected with us!! ► Subscribe us on Youtube: http://bit.ly/abndevotional ► Like us:   / abntelugutv   ► Follow us on Helo: ABN Andhrajyothy ► Follow us:   / abntelugutv   ► Circle us on Instagram:   / abnajnews   ► Follow us on ABN Web Portal: https://www.andhrajyothy.com/ ► Follow us on ABN Video Gallery: https://bit.ly/2Gfbg7P ABN App Links App store: https://apple.co/2GfnKMt Play Store: http://bit.ly/ABNAndhraJyothy SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7: ► For ABN News Telugu:http://bit.ly/3cwIbD8/ABNTelugu ► For ABN Entertainment: http://bit.ly/ABNEntertainment ► For ABN Indian Kitchen:http://bit.ly/indiankitchen ► For Something Special: http://bit.ly/2v6Ekfm ► For International News : http://bit.ly/ABNInternational ► For National News: http://bit.ly/ABNNational ► For ABN Telangana : http://bit.ly/abntelangana ► For ABN Breaking News : http://bit.ly/ABNBreakingnews ► For ABN Devotional: http://bit.ly/abndevotional