నీ చేతితో నన్ను పట్టుకో #christiandevotional #music #jesussongstelugu #prayersong #religoussongs
Telugu Worship media
0:00 / 0:00
నీ చేతితో నన్ను పట్టుకో #christiandevotional #music #jesussongstelugu #prayersong #religoussongs
47 просмотров · 5 мес. назад
Telugu Worship media
3,44 тыс. подписчиков
47 просмотров · 5 мес. назад
Praise the Lord in the name of Almighty God. We are going to upload worship songs and stories for spiritual growth.This lovely song from sung by play back singers Vijaymani
please watch and bless you all through this channel "Telugu Worship Media".
Thank you to the Christian believers and music listeners and fans. We are trying to re-create the songs like the gems of the past without losing the melody, rhythm, and spirituality of the music directors and without disturbing the feelings of the writers, so that everyone can like them, so that the fans who love those songs can remember them and use some instruments from HD music to AI music in accordance with this generation. However, some songs may be sung differently in some areas, that is, some sing slowly, some sing quickly, and some sing according to them. Also, there may be some mistakes in the songs we provide, so we understand them and forgive them with a big heart. If you have any suggestions or suggestions, please write a comment below and let us know. We will be careful with the upcoming songs. Along with the old songs, we are also putting new tunes. Enjoy the music with love and encourage us.
Thank you
Praise the Lord 🙏
NOTE -క్రైస్తవ విశ్వాసులకు మరియు సంగీత శ్రోతలకు,అభిమానులకు ధన్యవాదములు అలనాటి ఆణిముత్యల్లాంటి పాటలను రీ-క్రియేట్ చేస్తూ ఆ సంగీత దర్శకుల రాగం, తాళం, ఆత్మీయత పోకుండా రచయితల యొక్క భావం చెదిరిపోకుండా అందరికీ నచ్చే విధంగా ఆ పాటలను ఎంతగానో అభిమానించే అభిమానులు తిరిగి గుర్తుచేసుకునే విధంగా మరియు ఈ తరానికి అనుగుణంగా HD మ్యూజిక్ నుంచి రకరకాలుగా AI మ్యూజిక్ వరకు కొన్ని వాయిద్యాలను వాడి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే కొన్ని పాటలు కొన్ని ప్రాంతాల్లో ఒక్కోరకంగా పాడవచ్చు అంటే కొందరు స్లోగా, కొందరు స్పీడ్ గా, కొందరు వారికి అనుగుణంగా పాడుతూ వుంటారు అలాగే మేము అందించే పాటల్లో కొంత తప్పులు దొర్ల వచ్చు కనుక వాటిని అర్థం చేసుకొని పెద్ద మనసుతో క్షమిస్తారని మీ సలహాలు సూచనలు ఉంటే క్రింద కామెంట్ రాసి తెలియజేయండి ఇకముందు రాబోయే పాటలకు జాగ్రత్త పడతాము.పాత పాటలతో పాటుగా క్రొత్త tunes కూడా పెడుతున్నాము. ప్రేమతో సంగీతాన్ని ఆస్వాధించి, మమ్ములను ప్రోత్సాహించండి.
Thank you
Praise the Lord 🙏