Перейти к содержимому

వెంపటి చినసత్యం లెజెండ్ Dr.Vempati Chinna Satyam The Legend of Kuchipudi Natya Guru

MyIndMedia - The Voice of India

0:00 / 0:00

వెంపటి చినసత్యం లెజెండ్ Dr.Vempati Chinna Satyam The Legend of Kuchipudi Natya Guru

5 107 просмотров · 10 лет назад
MyIndMedia - The Voice of India
115 тыс. подписчиков
5 107 просмотров · 10 лет назад
తెలుగు తేజాలు - ఏమి తేజస్సు వారిది ? తెలుగువారి పసను దిగంతాలకు చాటారు. ఎంతటి ఆత్మీయత వారిది ? గుండె గుండెను తట్టి మమతను మేల్కొల్పారు. అందరిపట్ల అకారణమైన ప్రేమతో, అపారమైన మేధస్సుతో. కొండంత కరుణతో, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగువారిని గురించి తెలిపే కార్యక్రమం - తెలుగు తేజాలు - ప్రముఖ కూచిపూడి నాట్యాచారులు, మన తెలుగు గర్వకారణం శ్రీ వెంపటి చిన సత్యం గారి గురించి మీ డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి వాక్యానం - మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా... ఇది భారతీయ స్వరం. Welcome to MyIndMedia YouTube Page. We are an Online Radio Visit us at http://www.myindmedia.com   / myindmedia     / myindmedia   Please listen to our Podcasts which were aired on our MyIndMedia Radio at SoundCloud bly cliking the below Link   / myindmedia   Please rate, comment, and subscribe.