🙏 ద్వారకా తిరుమల క్షేత్ర మహిమ, చిన్నా తిరుపతి అని ఎందుకు పిలుస్తారనే విశేషం, మది అంజనేస్వామి
Journey with Jahnavi
0:00 / 0:00
🙏 ద్వారకా తిరుమల క్షేత్ర మహిమ, చిన్నా తిరుపతి అని ఎందుకు పిలుస్తారనే విశేషం, మది అంజనేస్వామి
462 просмотра · 2 нед. назад
Journey with Jahnavi
556 подписчиков
462 просмотра · 2 нед. назад
జీలుగుమిల్లి నుంచి ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనానికి మా ఆధ్యాత్మిక ప్రయాణం! 🙏✨
ఈ vlogలో మీరు తెలుసుకోబోయే విశేషాలు:
📍 జీలుగుమిల్లి ఎక్కడ ఉంది? ద్వారకా తిరుమలకు మా ప్రయాణం.
🙏 ద్వారకా తిరుమల క్షేత్ర మహిమ, శని తిరుపతి అని ఎందుకు పిలుస్తారనే విశేషం.
🛕 ద్వారకా మహర్షి తపస్సు, స్వామివారి అర్థశరీర విగ్రహం వెనుక ఉన్న స్థలపురాణం.
🙌 రామానుజాచార్యులవారు ప్రతిష్ఠించిన నిలువెత్తు విగ్రహం గురించి విశేషాలు.
🛕 ఆలయంలోని రెండు గోపురాల ప్రత్యేకత.
💐 స్వామివారి కళ్యాణాల విశేషాలు.
🐘 ఏనుగు దర్శనం.
🌳 మద్దు చెట్టులో స్వయంగా వెలిసిన మద్దాంజనేయ స్వామివారి దర్శనం.
ద్వారకా తిరుమల దర్శనం భక్తులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణ విశేషాలను మా ప్రయాణంలో మీతో పంచుకుంటున్నాం.
వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి, మరిన్ని ఆలయ విశేషాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. ❤️
గోవిందా గోవిందా! 🙏
#DwarakaTirumala #ChinnaTirupati #MaddhuAnjaneyaSwamy #TeluguDevotional #TempleVlog #TeluguTravelVlogs #LifeJourneyWithJay