శరన్నవరాత్రుల విశిష్టత - 2026 || Sri Chinna Jeeyar Swamiji
HH Chinna Jeeyar Swami
0:00 / 0:00
శరన్నవరాత్రుల విశిష్టత - 2026 || Sri Chinna Jeeyar Swamiji
7 031 просмотр · 7 ч назад
HH Chinna Jeeyar Swami
417 тыс. подписчиков
7 031 просмотр · 7 ч назад
జై శ్రీమన్నారాయణ !!
✨ శరన్నవరాత్రి ఉత్సవములు – 2026 (అక్టోబర్ 11 - అక్టోబర్ 20) ✨
పాల్గొనడానికి : https://shorturl.at/Rp6B9
తేది : అక్టోబర్ 11
స్థలం : దివ్యసాకేతక్షేత్రం మరియు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ
మన ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో మన దివ్యసాకేతక్షేత్రం మరియు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ లో శరన్నవరాత్రి ఉత్సవములు జరుగనున్నవి.
పాల్గొనడానికి : https://shorturl.at/Rp6B9
అక్టోబర్ 11 – మహాలక్ష్మీ అలంకరణ - శ్రీయాగం
అక్టోబర్ 12 – వీర లక్ష్మీ అలంకరణ - సుదర్శనేష్టి
అక్టోబర్ 13 – ధనలక్ష్మీ - లక్ష కుంకుమార్చన
అక్టోబర్ 14 – సంతానలక్ష్మీ అలంకరణ - పుత్రకామేష్టి
అక్టోబర్ 15 – జయలక్ష్మీ అలంకరణ - భూవరాహ ఇష్టి
అక్టోబర్ 16 – ధాన్యలక్ష్మీ అలంకరణ - లక్ష పుష్పార్చన
అక్టోబర్ 17 – విద్యాలక్ష్మీ - హయగ్రేవేష్టి
అక్టోబర్ 18 – ధైర్య లక్ష్మీ అలంకరణ - నారసింహ ఇష్టి
అక్టోబర్ 19 – రాజ్యలక్ష్మీ అలంకరణ - విష్వక్సేనేష్టి
అక్టోబర్ 20 (విజయదశమి) – శమీ పూజ
#chinnajeeyarswamy #statueofequality #ramanujacharya #sarannavaratri #dusherra #bhakti #hindu #spirituality