హోరేబు పర్వతం పై మండుతున్న పొద🔥🌄| మోషే ఐగుప్తునకు ప్రయాణం |దేవుని ఆజ్ఞ | Moses Story Series|PART- 3
Prince the traveller
0:00 / 0:00
హోరేబు పర్వతం పై మండుతున్న పొద🔥🌄| మోషే ఐగుప్తునకు ప్రయాణం |దేవుని ఆజ్ఞ | Moses Story Series|PART- 3
10 707 просмотров · 11 дней назад
Prince the traveller
1,88 тыс. подписчиков
10 707 просмотров · 11 дней назад
ఈ వీడియోలలోని దృశ్యాలు మీకు నిజముగా మీ కళ్ళతో చూసిన అనుభూతిని కల్పిస్తాయి. ఆ రోజుల్లో పాత నిబంధన కాలములో ఈ విధముగా లొకేషన్స్, ఉండేవా అని అనిపిస్తాయి.
మోషే చేతిలో ఉన్న కర్రతో దేవుడు ఏ అద్భుతం చేశాడు? 😱🔥
హోరేబు పర్వతం వద్ద దేవుడు మోషేను పిలిచి, అతని చేతిలో ఉన్న కర్రను నేలపై వేయమని ఆజ్ఞాపించాడు. మోషే దేవుని మాటకు విధేయుడై కర్రను నేలపై వేయగా, అది పాముగా మారింది! 🐍
ఈ అద్భుతాన్ని చూసి మోషే భయపడగా, దేవుడు అతనికి ధైర్యం ఇచ్చి దానిని పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని మాటను విశ్వసించిన మోషే ఆ పామును పట్టుకున్నప్పుడు, అది తిరిగి కర్రగా మారింది. 🙏
👉 మోషే జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి.
🎬 Moses Life Story – Telugu | Part 55–56
📖 బైబిల్ ఆధారిత సృజనాత్మక కథనం
🎥 Cinematic AI Visualization | 8K | 16:9
❤️ వీడియో నచ్చితే Like చేయండి
🔔 Subscribe చేసి తదుపరి భాగాలను మిస్ కాకండి
📲 Prince The Traveller ఛానల్‌ను ఫాలో అవ్వండి.
#MosesStory #BibleStoriesTelugu #మోషేకథ #Moses #BibleStory #TeluguBible #Exodus #PrinceTheTraveller