Перейти к содержимому

#కనకదుర్గమ్మ #Modukuru #Abhishekam #AmmaVari 🙏🌺 మోదుకూరు శ్రీ కనకదుర్గమ్మ తల్లి అభిషేకం

Mouni’s World

0:00 / 0:00

#కనకదుర్గమ్మ #Modukuru #Abhishekam #AmmaVari 🙏🌺 మోదుకూరు శ్రీ కనకదుర్గమ్మ తల్లి అభిషేకం

108 просмотров · 2 нед. назад
Mouni’s World
3,59 тыс. подписчиков
108 просмотров · 2 нед. назад
“ఓం శ్రీ కనకదుర్గాయై నమః 🙏🌺 మోదుకూరు గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లికి పవిత్ర అభిషేకం… పాలాభిషేకం, పుష్పార్చనతో అమ్మవారిని దర్శించుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అమ్మవారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుని భక్తితో మొక్కుకుందాం. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని కోరుకుందాం. అమ్మవారిని నమ్మేవారు కామెంట్స్‌లో జై కనకదుర్గమ్మ అని రాయండి! 🙏 జై జై కనకదుర్గమ్మ తల్లీ! 🌺 please subscribe my channel KanakaDurga #Modukuru #AmmaVari #TeluguDevotional #DevotionalShorts #JaiKanakaDurga