Перейти к содержимому

​మీ Channel Monetization అవ్వట్లేదా? ఈ 3 Mistakes అస్సలు చేయకండి | Jyothi Nandyal

Jyothi Nandyal

0:00 / 0:00

​మీ Channel Monetization అవ్వట్లేదా? ఈ 3 Mistakes అస్సలు చేయకండి | Jyothi Nandyal

26 401 просмотр · 8 дней назад
Jyothi Nandyal
67 тыс. подписчиков
26 401 просмотр · 8 дней назад
3 Big YouTube Mistakes That Stop Your Monetization in 2026 |How to Monetize Your YouTube Channel |Why YouTube Rejects Monetization? Avoid These 3 Big Mistakes! |YouTube Monetization Rejected అవ్వకూడదంటే ఈ 3 తప్పులు అస్సలు చేయకండి! YouTube Monetization Rejected అవ్వకూడదంటే కొత్త యూట్యూబర్స్ అస్సలు చేయకూడని 3 ముఖ్యమైన తప్పులు (Sub4Sub, Reused Content, Mixed Content) మరియు వాటి పూర్తి పరిష్కారాలు ఈ వీడియోలో ఉన్నాయి. YouTube Monetization Policy 2026 ప్రకారం 1000 సబ్‌స్క్రైబర్స్ మరియు 4000 గంటల వాచ్ టైమ్ ఉన్నా కూడా ఛానెల్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. ​చాలామంది కొత్త క్రియేటర్లు త్వరగా గ్రో అవ్వాలనే ఆత్రుతతో Sub4Sub (ఫోర్ సబ్) గ్రూపుల్లో లింకులు షేర్ చేయడం లేదా డబ్బులిచ్చి ఫేక్ సబ్‌స్క్రైబర్స్, వాచ్ టైమ్ కొనుగోలు చేస్తుంటారు. దీనివల్ల మీ వీడియోలను యూట్యూబ్ అల్గారిథమ్ ఎవరికీ రికమండ్ చేయదు, ఛానెల్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుంది. ​అలాగే వ్యూస్ కోసం ఇతరుల వీడియోలు, మూవీ సీన్స్ లేదా పాటలు కాపీ చేసి అప్‌లోడ్ చేస్తే "Reused Content" పాలసీ కింద మీ మానిటైజేషన్ అప్లికేషన్ నేరుగా రిజెక్ట్ అవుతుంది. సొంత వాయిస్ ఓవర్ లేదా ఫేస్‌క్యామ్ లేకుండా ఇతరుల కంటెంట్ వాడటం వల్ల మీ కష్టమంతా వృధా అవుతుంది. ​మరొక ప్రధాన సమస్య Consistency లేకపోవడం మరియు Mixed Content అప్‌లోడ్ చేయడం. ఒకే ఛానెల్‌లో టెక్, కుకింగ్, వ్లాగ్స్ అన్నీ కలిపి అప్‌లోడ్ చేస్తే అల్గారిథమ్ మీ టార్గెట్ ఆడియన్స్‌ను గుర్తించలేక ఇంప్రెషన్స్ నిలిపివేస్తుంది. ​💡 ఛానెల్ జెన్యూన్‌గా గ్రో అవ్వడానికి చిట్కాలు: ​ఒకే నిచ్ (Single Niche) పై మాత్రమే వీడియోలు చేయండి. ​Searchable Topics పై దృష్టి పెట్టండి.. keywords: youtube monetization rejected reused content ​sub4sub channel freeze solution ​how to fix reused content on youtube ​common youtube mistakes beginners make ​how to get 4000 watch hours genuinely ​youtube monetization requirements 2026 ​why youtube views stopped suddenly ​mixed content youtube channel dead ​youtube algorithm for beginners ​how to monetize youtube channel fast ​📌 Follow Me & Business Enquiries: ​📸 Instagram id - biganinagajyothi ​📩 For Collaborations & Business Promotions: biganinagajyothi@gmail.com ​#YouTubeMonetization #ReusedContent #YouTubeTipsTelugu #TeluguCreators #ChannelGrowth #JyothiNandyal