Перейти к содержимому

Morning Skincare, పూజ & DMart Shopping 🛒❤️ | Telugu Daily Life Vlog

GajawithYashna

0:00 / 0:00

Morning Skincare, పూజ & DMart Shopping 🛒❤️ | Telugu Daily Life Vlog

205 просмотров · 4 дн. назад
GajawithYashna
7 подписчиков
205 просмотров · 4 дн. назад
Hello everyone! ❤️ Welcome back to Gaja with Yashna! ఈరోజు వ్లాగ్‌లో నా simple morning routine, postpartum skincare, morning pooja, Tulasi ammavari pooja, overnight oats breakfast and DMart shopping అన్నీ మీతో share చేసుకుంటున్నాను. 🌸 Baby వచ్చాక నా daily routine చాలా మారిపోయింది. ఇప్పుడు నాకోసం కొంచెం time తీసుకుంటూ, spirituality మీద కూడా ఎక్కువ interest చూపిస్తున్నాను. ❤️ ఈరోజు morning skincare చేసుకుని, పూజ చేసుకుని, breakfast తర్వాత DMart shopping కి వెళ్లాం. మధ్యలో చిన్న snack break కూడా తీసుకున్నాం! 🛒 చిన్న చిన్న everyday moments ని మీతో share చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఈ vlog మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ✨ In this vlog: Morning Skincare Routine Postpartum Self-Care Morning Pooja & Tulasi Pooja Overnight Oats Breakfast Daily Life Telugu Vlog DMart Shopping & Shopping Moments Family Time ❤️ వీడియో నచ్చితే Like చేయండి, మీ thoughts ని Comments లో share చేయండి, ఇంకా ఇలాంటి Telugu daily life vlogs కోసం Gaja with Yashna channel ని Subscribe చేసుకోండి. 🥰 Thank you so much for watching and supporting my channel! ❤️ #TeluguVlog #MorningSkincare #DMartShopping #TeluguDailyVlog #DailyLifeVlog #TeluguLifestyleVlog #GajaWithYashna