Перейти к содержимому

శౌర్య therapy journey ఏలా start అయింధి........... ప్రతీ parent కీ నేను చెప్పాలి అనుకునేది ఇధే

Parvathi Ponnada

0:00 / 0:00

శౌర్య therapy journey ఏలా start అయింధి........... ప్రతీ parent కీ నేను చెప్పాలి అనుకునేది ఇధే

70 348 просмотров · 2 мес. назад
Parvathi Ponnada
2,15 тыс. подписчиков
70 348 просмотров · 2 мес. назад
ఈ వీడియోలో: థెరపీ ఎందుకు ఆలస్యంగా స్టార్ట్ చేశాం? ఆ 6 నెలల డిలే మాకు ఏం నేర్పింది? థెరపీ సెంటర్‌లో మొదటి రోజు ఎలా అనిపించింది? పేరెంట్స్‌గా మేము ఎదుర్కొన్న భావోద్వేగాలు. ఒక చిన్న రిక్వెస్ట్: మీ పిల్లల్లో డెవలప్‌మెంట్ గురించి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా, ఆలస్యం చేయకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్‌ని లేదా డెవలప్‌మెంటల్ పీడియాట్రిషన్‌ని సంప్రదించండి. త్వరగా గుర్తించడం, అవసరమైన సహాయం త్వరగా ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. మా జర్నీ మీకు నచ్చితే వీడియోని Like చేయండి, Share చేయండి, Parvathi Diaries ఛానెల్‌ని Subscribe చేసుకుని మా ప్రయాణంలో భాగం అవ్వండి. ❤️ #AutismJourney #TherapyJourney #AutismAwareness #ParvathiDiaries #TeluguVlogs #SpecialNeedsParenting #AutismSupport #ParentingJourney