Episode 12: First Time ఈ Lake లో Fishing! 5 Catfish పట్టాం, Fillet చేశాం | Telugu Vlogs USA
DinuVlogs
0:00 / 0:00
Episode 12: First Time ఈ Lake లో Fishing! 5 Catfish పట్టాం, Fillet చేశాం | Telugu Vlogs USA
159 просмотров · 11 дней назад
DinuVlogs
38 подписчиков
159 просмотров · 11 дней назад
ఈ ఆదివారం మేము (నేను & John) మొదటిసారి ఈ లేక్ కి చేపల వేటకు వెళ్ళాం! 🎣
అక్కడ నాకు తెలిసిన Clinton ని కలిసి, John కి పరిచయం చేశాను. లేక్ గురించి కొంచెం మాట్లాడుకున్న తర్వాత Clinton వెళ్ళిపోయాడు, మేము చేపలు పట్టడం మొదలుపెట్టాం. మొత్తం 5 క్యాట్ ఫిష్ మరియు 1 డ్రమ్ ఫిష్ పట్టాం! డ్రమ్ ఫిష్ లో ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి 😅. చేపలన్నీ fillet చేశాక, బయట భోజనానికి వెళ్ళాం, అక్కడ John కి చికెన్ పులావ్ రుచి చూపించాను. అతనికి ఎలా నచ్చిందో వీడియోలో చూడండి! 😍
This Sunday, John and I visited this lake for the first time. We met my friend Clinton there, introduced him to John, chatted about the lake, and then started fishing. We caught 5 catfish and 1 drum fish (so many bones!), filleted everything, and then went out to eat, where I got John to try chicken pulao for the first time. Join me for a day of fishing, filleting and good food in America!
🔔 ప్రతిరోజూ కొత్త Telugu Vlog కోసం Subscribe చేయండి!
💬 మీకు ఇష్టమైన చేప ఏది? Comment లో చెప్పండి!
👍 వీడియో నచ్చితే Like & Share చేయండి.
📺 Previous episode: • Episode 11: New Limited Edition Supreme Ja...
📺 Full Playlist: • Episode 11: New Limited Edition Supreme Ja...
#TeluguVlogs #TeluguVlogsUSA #CatfishFishing #IndianInAmerica #NRIVlogs #TeluguFishing