Перейти к содержимому

క్రీస్తు శుభ సందేశ సభలు: కొత్తపేట, చీరాల- విడిపింపబడిన మగ్దలేనే మరియ- Redeemed Mary Magdalene

NAZARETH PRAYER HALL CHIRALA

0:00 / 0:00

క్రీస్తు శుభ సందేశ సభలు: కొత్తపేట, చీరాల- విడిపింపబడిన మగ్దలేనే మరియ- Redeemed Mary Magdalene

178 просмотров · 2 г. назад
NAZARETH PRAYER HALL CHIRALA
1,42 тыс. подписчиков
178 просмотров · 2 г. назад
విడిపింబడిన - మరియ. లూకా 8:2, మార్కు 16:9 1. దెయ్యము- పీడించునది. 2. అపవిత్రాత్మ వేధించునది 💐ఈనాడు పాపము/ సాతాను కూడా అంతే!... పీడించునది...అది చెయ్యి నీ జీవితం బాగుంటుంది అని పీడిస్తది. పడద్రోసేది; పాపములో పడవేస్తది. వేధించునది.... ఈ తప్పు చేశావు, ఆ తప్పు చేశావు... నువు అసలు మనిషివేనా? అని వేధిస్తది. తన స్వాధీనంలోనికి తీసుకుని తనను బానిసను చేసుకుంటుంది. 👉 ఆ దెయ్యములకు ఆజ్ఞానాపించి పంపించెను.......... 👉 కానీ నోటితో పాప క్షమాపణ కుదరక ప్రాణము సిలువలో ధారపోసెను. 👉 కానీ పాపపు దెయ్యము పోవాలంటే యేసుక్రీస్తు మానవుడుగా దిగి వచ్చి స్వస్థత పరచెను. యెషయా 1:5-6 యెషయా 53:5.