Перейти к содержимому

Viswapalakudu|Jesus salvationFellowship|2024 christian new song | Arjun vijay christian songs

Jesus Salvation Fellowship

0:00 / 0:00

Viswapalakudu|Jesus salvationFellowship|2024 christian new song | Arjun vijay christian songs

24 025 просмотров · 2 года назад
Jesus Salvation Fellowship
2,4 тыс. подписчиков
24 025 просмотров · 2 года назад
Lyrics ,Tune : Jesus salvation fellowship, Chavatapalem Music : Joy Solomon Vocals: Arjun vijay Chorus:Jayasree ,nigama,Aishwarya Sithar:Pandurangan Muthalik veena:Sai krishana Flute:Ramachandra Murthy Indian Rhythm: Suresh Prasad,Anil Robin Recording engineer: Revanth స్తుతించకుండా నేను ఉండలేనయ్య నన్నింతగా బలపరచినందున ఆరాధింపక నేనుండలేనయ్య నాకిన్ని మేలులు దయ చేసినందున మహోన్నతుడా మహిమ స్వరూ పుడా స్తుతికి పాత్రు డా పూజార్హుడా విశ్వపాలకుడా నా యేసయ్య 1. మండు టెండలో మేఘ స్తంభమై కారు చీకటిలో కాంతి పుoజ మై నడిపించినావు నా బ్రతుకు దినాలలో కురిపించినావు నీ కృపను ********************** ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ***************************** 2.వేలాది దూతలకు బహు ఘనుడవై శుద్ధు లందరి విజయ నాదమై జ్వలించుచున్నావు సీయోను కొండపై నిలిచి ఉన్నావు విశ్వవిజేతవై ************************** ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ****************************** 3. సంఘమునకు నీవే శిరస్సు ప్రతి అవయవమునకు పోషకుడవు ఐక్యపరిచావు ఏక శరీరముగా స్థిరపరచుము సమాధాన భంధముతో *********************** ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన *******************