దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చేసుకునే 5 రకాల ప్రసాదాలు|Devi Navaratri Special Prasadam Recipes
VIVIKTHA COOKING
0:00 / 0:00
దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చేసుకునే 5 రకాల ప్రసాదాలు|Devi Navaratri Special Prasadam Recipes
960 просмотров · 4 дня назад
VIVIKTHA COOKING
478 подписчиков
960 просмотров · 4 дня назад
👉 : • 10 నిమిషాల్లో ఈజీగా చేసేయండి😍పిల్లల కోసం ప...
🙏 దేవీ నవరాత్రుల స్పెషల్ – 5 రకాల ప్రసాదాలు ఒకే వీడియోలో 🙏
ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి 5 రకాల ప్రసాదాలను ఎంతో సులభంగా, ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ❤️
ఈ వీడియోలో:
• బెల్లం పరమాన్నం
• చింతపండు పులిహోర
• కొబ్బరి అన్నం
• సేమియా కేసరి
• రవ్వ కేసరి
ఈ ప్రసాదాల రెసిపీలు మీకు నచ్చితే వీడియోకి Like చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి. మరిన్ని రుచికరమైన ఇంటి వంటలు, పండుగల స్పెషల్ రెసిపీల కోసం మా Viviktha Cooking ఛానల్ను Subscribe చేయండి. 🔔
Instagram: Vanaja Official 7253
మీకు ఈ 5 ప్రసాదాల్లో ఏది ఎక్కువగా నచ్చిందో Comment చేయండి. 🙏
అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు! 🌺🙏