కూవం త్రిపురాసుర సంహార స్థలం/శ్రీ త్రిపురాంతకేశ్వర ఆలయ రహస్యాలు/Koovam/Sreedhar Raju
Sreedhar Raju
0:00 / 0:00
కూవం త్రిపురాసుర సంహార స్థలం/శ్రీ త్రిపురాంతకేశ్వర ఆలయ రహస్యాలు/Koovam/Sreedhar Raju
1 083 просмотра · 13 дней назад
Sreedhar Raju
29,6 тыс. подписчиков
1 083 просмотра · 13 дней назад
కూవం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం...
త్రిపురాసుర సంహారంతో ముడిపడిన అద్భుతమైన పురాణ క్షేత్రం. 🔱
మేరుపర్వతాన్నే విల్లుగా ధరించిన పరమశివుడు...
శివుడి రథానికి విరిగిన అచ్చు...
అచ్చిరుత్త వినాయకుడి విశేషం...
విల్లును ధరించిన త్రిపురాంతకుడి దివ్యరూపం...
“తిరువిర్కోలం” అనే పేరుకు ఉన్న అర్థం...
తాకకుండా పూజించే తీండాత్ తిరుమేని సంప్రదాయం...
శివలింగం రంగు మారుతుందని చెప్పే ప్రాచీన విశ్వాసం...
అగ్ని తీర్థం ప్రత్యేకత...
కరియ మాణిక్క పెరుమాళ్ సన్నిధితో ఉన్న ఆసక్తికరమైన సంబంధం...
అంతేకాదు...
దేవారంలో తిరుజ్ఞానసంబంధర్ కీర్తించిన ఈ పాడల్ పెற்ற శైవక్షేత్రం యొక్క చరిత్ర, శిల్పకళ, ఆలయ విశేషాలు, ఉత్సవాలు మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ వీడియోలో తెలుసుకుందాం. 🙏పురాణం... చరిత్ర... శిల్పకళ... భక్తి — అన్నీ కలిసిన కూవం క్షేత్ర మహిమను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి.
🔱 ఓం నమః శివాయ
🙏 హర హర మహాదేవ!
వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి.#కూవంఆలయం #త్రిపురాంతకేశ్వరుడు #త్రిపురాసురసంహారం #తిరువిర్కోలం #శివాలయం #దేవారం #పాడల్పెற்றస్థలం #అచ్చిరుత్తవినాయకుడు #తీండాత్తిరుమేని #కూవంతీర్థం #తమిళనాడుఆలయాలు #శివాలయాలు #ఓంనమఃశివాయ #హరహరమహాదేవ్ #SreedharRaju