Перейти к содержимому

Sangeetha Nadamuto Stotra Samkeerthanatho Telugu christian song

Vijay Kumar M

0:00 / 0:00

Sangeetha Nadamuto Stotra Samkeerthanatho Telugu christian song

201 просмотр · 2 нед. назад
Vijay Kumar M
2 подписчика
201 просмотр · 2 нед. назад
Lyrics:- సంగీతనాదముతో సోత్ర సంకీర్తనతో నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయా ఈ నీ ఋణం తీర్చుట ఎటులయా 1. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద పాపములు క్షమియించి ననుమార్చిన దోషములు భరియించి దరిచేర్చిన నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద 2. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెద క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద 3. నా దుఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద