Перейти к содержимому

Explainer : విశాఖలో మొగుడ్ని చం**పేసి.. ప్రియుడితో అండమాన్‌కు.. నాలుగేళ్లకు ఎలా చిక్కారంటే..? - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer : విశాఖలో మొగుడ్ని చం**పేసి.. ప్రియుడితో అండమాన్‌కు.. నాలుగేళ్లకు ఎలా చిక్కారంటే..? - TV9

18 726 просмотров · 2 дня назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
18 726 просмотров · 2 дня назад
పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు సొంత ఊరిని వదిలేశారు. ఫోన్లకు దూరంగా ఉన్నారు. ఏకంగా అండమాన్ దీవులకు వెళ్లి, కొత్త పేర్లతో జీవించడం మొదలుపెట్టారు!కానీ ఒక విషయం మర్చిపోయారు..చోటు మారినంత మాత్రాన కేసు మాయమైపోదు. పేరు మార్చుకున్నంత మాత్రాన గతం చెరిగిపోదు!దాదాపు నాలుగేళ్ల తర్వాత, విశాఖపట్నంలో నమోదైన ఓ హత్య కేసులో పరారీలో ఉన్న భార్య జ్యోతి, ఆమెతో పాటు ఉన్న నూకరాజును పోలీసులు అండమాన్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. అసలు 2022లో ఏం జరిగింది? భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన భార్యపైనే ఎందుకు అనుమానాలు వచ్చాయి? పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వీళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?ఈ కేసు మొత్తం తెలుసుకుంటే.. ఒక్కో మలుపు వెనుక మరో ప్రశ్న కనిపిస్తుంది. ఈ కథ విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం వలందపేటకు చెందిన వంక పైడిరాజు అనే 34 ఏళ్ల రోజువారీ కూలీ హత్య కేసు.పైడిరాజు భార్య జ్యోతికి, జాలరి ఎండాడ ప్రాంతానికి చెందిన నూకరాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Visakhapatnam #VizagCrime #AndamanIslands #CrimeNews #CrimeExplainer #AndhraPradesh #AndhraNews #TeluguNews #TeluguExplainer #PoliceInvestigation #CrimeStory #TV9D #BreakingNews #ram