సాయి పల్లవి సీతగా సెట్ కాలేదా..!? | Ramayana Part 1 Collections | Sai Pallavi Sita| Maro Netram |TV5
TV5 News
0:00 / 0:00
సాయి పల్లవి సీతగా సెట్ కాలేదా..!? | Ramayana Part 1 Collections | Sai Pallavi Sita| Maro Netram |TV5
92 283 просмотра · 5 ч назад
TV5 News
6,67 млн подписчиков
92 283 просмотра · 5 ч назад
దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామాయణ పార్ట్ 1 భారీ అంచనాలను అందుకుందా? పార్ట్ 1కే రూ.2,000 కోట్లు, రెండు భాగాలకు కలిపి రూ.4,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లో సుమారు రూ.221 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఎంత రావాలి?
రాముడిగా రణ్బీర్ కపూర్, రావణుడిగా యష్ మెప్పించగా, సీతమ్మ పాత్రలో సాయి పల్లవిపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? శ్రీరామరాజ్యంలో నయనతార, లవకుశలో అంజలీదేవి సీతమ్మలతో పోలిక, జటాయువు సన్నివేశం, సీతా స్వయంవరం ఘట్టం, రావణుడి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం, దర్శకుడు నితేష్ తివారీ ఎక్కడ తడబడ్డారు? రాజమౌళి తీసి ఉంటే ఎలా ఉండేది? TV5 మరో నేత్రంలో శివ విశ్లేషణ.
Ramayana Part 1 box office analysis: Sai Pallavi as Sita, Ranbir Kapoor as Rama, Yash as Ravana, director Nitesh Tiwari. Budget, collections, break-even and why the film is falling short of expectations. TV5 Maro Netram.
Trailer visuals used for review and commentary purposes only. Courtesy: Ramayana Trailer.
మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.
#Ramayana #SaiPallavi #MaroNetram #TV5News #RanbirKapoor #Yash #NiteshTiwari