Перейти к содержимому

😱🔥 “తేడా వస్తే ఆస్తులు ఇచ్చేసి ఊరెళ్తా!” అంటూ రవితేజ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

TM Viral Media

0:00 / 0:00

😱🔥 “తేడా వస్తే ఆస్తులు ఇచ్చేసి ఊరెళ్తా!” అంటూ రవితేజ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

54 422 просмотра · 13 дней назад
TM Viral Media
43,9 тыс. подписчиков
54 422 просмотра · 13 дней назад
ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్ మీట్‌లో రవితేజ తన మనసులోని మాటలను ఎంతో ఎమోషనల్‌గా పంచుకున్నారు. 🥹❤️ ఇరుముడి సినిమా తనను మాత్రమే కాదు, తన కుమార్తెను కూడా కన్నీళ్లు పెట్టించిందని రవితేజ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత రవితేజ చేసిన ఈ పవర్‌ఫుల్ స్పీచ్ పూర్తి వీడియోలో చూడండి. 🔥🎬 #RaviTeja #Irumudi #TMViralMedia #IrumudiMovie #IrumudiBlockbuster #RaviTejaSpeech #IrumudiPressMeet #RaviTejaViral #Tollywood #TeluguCinema #TeluguMovies #TeluguViral #MovieUpdates #CinemaNews #TrendingNow #viralvideo