Перейти к содержимому

పక్కా నిర్మాణాలతో కోడిగుడ్లు పొదిగే యంత్రాలు || Best Mini Egg Incubators || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

పక్కా నిర్మాణాలతో కోడిగుడ్లు పొదిగే యంత్రాలు || Best Mini Egg Incubators || Karshaka Mitra

91 467 просмотров · 5 лет назад
Karshaka Mitra
525 тыс. подписчиков
91 467 просмотров · 5 лет назад
Join this channel to get access to perks:    / @karshakamitra   పక్కా నిర్మాణాలతో కోడిగుడ్లు పొదిగే యంత్రాలు || Best Mini Egg Incubators || Karshaka Mitra విజయవాడ నగరం కృష్ణలంక కాలనీకి చెందిన టెక్నీషియన్ సుబ్రమణ్యంతో అతి తక్కువ ధరల్లో కోడిగుడ్లను పొదిగే మినీ ఇంక్యుబేటర్స్ తయారీ గురించి కర్షక మిత్రలో అందించిన కథనాలు చిన్నసన్నకారు రైతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. థర్మాకోల్ బాక్స్ లతో అలాగే, ఐస్ బాక్స్ సహాయంతో ఈయన తయారుచేసిన ఇంక్యుబేటర్ ల ద్వారా రైతులు 80 నుండి 90 శాతం వరకు కోడిపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. సుబ్రమణ్యం ప్రస్థుతం శాశ్వత నిర్మాణాలతో అంటే థర్మాకోల్ తో కాకుండా చెక్కలను ఉపయోగించి దీర్ఘకాలం మన్నే విధంగా ఇంక్యుబేటర్ లు రూపొందిస్తున్నారు. వీటిలో 40 నుండి 150, 300 గుడ్ల వరకు పొదిగించే ఇంక్యుబేటర్ లు వున్నాయి.ఇవి చాలా వరకు క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు అందిస్తుండగా, మరికొన్ని ఇంకా ప్రయోగ దశలో వున్నాయి. ఈ శాశ్వత నిర్మాణంతో తయారుచేసిన ఇంక్యుబేటర్ ల పనితీరు ఏ విధంగా వుంది, వీటి ధరలు ఏ విధంగా వున్నాయి వంటి అంశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv