Перейти к содержимому

అమెరికా కంటే మన గ్రామం గొప్పది || వక్క సాగుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రయోగం || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

అమెరికా కంటే మన గ్రామం గొప్పది || వక్క సాగుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రయోగం || Karshaka Mitra

41 317 просмотров · 3 года назад
Karshaka Mitra
527 тыс. подписчиков
41 317 просмотров · 3 года назад
#agriculture #farmer #farming #karshakamitra #farmlife #farm #arecanut #arecanutfarming #vakka #poka #vakkasagu #shortsvideo #shorts అమెరికా కంటే మన గ్రామం గొప్పది || వక్క సాగుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రయోగం || Karshaka Mitra ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం, దొడ్డవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా వక్కసాగుకు శ్రీకారం చుట్టారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెన్నుపాటి రామాంజనేయులు. అమెరికాలో ఉద్యోగం చేసిన ఈయన ఇండియాకు తిరిగివచ్చాక, ఉద్యోగంతోపాటు వ్యవసాయాన్ని కూాడా వృత్తిగా స్వీకరించారు. దక్షిణ కోస్తాలో ఇప్పటివరకు వక్కసాగు చేసిన వారు లేరు. వక్కను ఏకపంటగా సాగుచేయవచ్చని కొంతమంది రైతుల అనుభవం ద్వారా తెలుసుకున్న ఈయన ప్రయోగాత్మకంగా సాగు చెపట్టారు. అమెరికాలో ఎంత సంపాదించినా.. మన గ్రామం, మన సంస్కృతి చాలా గొప్పదని, భూమిని మించిన ఆస్థి లేదని, వ్యవసాయం చాలా సంతృప్తినిస్తోందని చెబుతున్నారు ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రైతు చిరునామా చెన్నుపాటి రామాంజనేయులు దొడ్డవరం గ్రామం మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా సెల్ నెం : 81251 67147 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv