Перейти к содержимому

Day -4||21 days fasting prayers||message by k. satish ||dyvaswarupi revendrapadu.

DYVASWARUPI REVENDRAPADU

0:00 / 0:00

Day -4||21 days fasting prayers||message by k. satish ||dyvaswarupi revendrapadu.

131 просмотр · Трансляция закончилась 2 недели назад
DYVASWARUPI REVENDRAPADU
338 подписчиков
131 просмотр · Трансляция закончилась 2 недели назад
🙏 21 రోజుల ఉపవాస ప్రార్ధనలు – 4వ రోజు | ప్రారంభ కూడిక 🙏 దేవుని సన్నిధిలో ప్రార్థనతో, ఉపవాసంతో 21 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. ✨ 📖 “నీవు కన్నీరు విడచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను.” — యెషయా 38:5 🔥 ఈ 21 రోజులలో దేవుని సన్నిధిని వెదుకుతూ, ప్రార్థనలో నిలిచి, మన జీవితాలు మరియు కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 📅 తేదీ: 1 october 2026 ⏰ సమయం: రాత్రి 8:00 గంటలకు 📍 స్థలం: దైవస్వరూపి ప్రార్ధనా మందిరం, రేవేంద్రపాడు 🎙️ Speaker: పాస్టర్ కె. సతీష్ గారు. 🙏 రోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్ధనలు చేయబడును. ఈ Liveలో మీరు కూడా మాతో కలిసి ప్రార్థించండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ Liveను Share చేయండి. ❤️ 🔔 Subscribe చేసి Bell Icon నొక్కండి — రాబోయే 21 రోజుల ప్రార్ధన కార్యక్రమాలను మిస్ కాకండి. దైవసన్నిధిలో ప్రార్థిద్దాం… విశ్వాసంతో ఎదురుచూద్దాం… దేవుని కార్యాలను చూద్దాం! 🙏🔥 #21DaysFastingPrayer #21DaysPrayer #FastingPrayer #Prayer #Day1 #PrayerMeeting #ChristianPrayer #TeluguChristian #TeluguChristianLive #Jesus #JesusChrist #ChristianLive #PrayerLive #FastingAndPrayer #దైవస్వరూపిసహవాసం #ఉపవాసప్రార్ధనలు #ప్రార్థన #రేవేంద్రపాడు.