Перейти к содержимому

జైలర్ 2 సినిమా రివ్యూ || రజినీకాంత్ ||నెల్సన్ ||అనిరుద్

Mr.Upendher Talks

0:00 / 0:00

జైలర్ 2 సినిమా రివ్యూ || రజినీకాంత్ ||నెల్సన్ ||అనిరుద్

113 просмотров · 2 нед. назад
Mr.Upendher Talks
652 подписчика
113 просмотров · 2 нед. назад
నెల్సన్ దర్శకత్వo లో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా రెండు సంవత్సరాల క్రితం థియేటర్లలో రిలీజ్ అయి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే కావున ఆ సినిమా కొనసాగింపుగా రెండు సంవత్సరాల తర్వాత అదే కాంబినేషన్లో జైలర్ టు సినిమా అక్టోబర్ 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది ఈ సినిమా బ్యాక్ డ్రాప్ వచ్చేసి పాతకాలపు విగ్రహాలు స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపుదిద్దుతుంది మరి జైలర్ అంటే రజినీకాంత్ విగ్రహాలు స్మగ్లింగ్ చేసిన వాళ్లని ఎలా పట్టుకున్నాడు వాళ్లను పట్టుకొని ఏ విధంగా శిక్షించాడు అనేది ఈ సినిమా కథ మరి ఈ సినిమాలో రజనీకాంత్ ఏ విధంగా నటించాడు సినిమా కథ కథనాలు స్క్రీన్ పై డైరెక్షన్ లా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది సినిమా అంచనాలనుకున్నంత స్థాయికి వెళ్లిందా లేదా పార్ట్ వన్ ఏవిధంగా అయితే బ్లాక్ బస్టర్ అయిందో పార్ట్ వన్ కి ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా పార్ట్-2 కూడా సినిమా ఉన్నదా లేదా అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. #jailar2#jailer2releas#jailar2riviw#rajinkanth#nelsaon#rajinkanthnewmoove#jailr#rajnikanthmoviereleas