Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 22-09-2024 |.mov
DIVINE MUTHANGI TV
0:00 / 0:00
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 22-09-2024 |.mov
5 699 просмотров · 2 г. назад
DIVINE MUTHANGI TV
63,8 тыс. подписчиков
5 699 просмотров · 2 г. назад
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 22-09-2024 |.mov
వేకువకై వేచియున్న కావలివలే
వేచియున్నది నా ఆత్మ నీ కోసమే
ఎప్పుడు నీ మోమును దర్శింతును
ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయా
యేసయ్య .. యేసయ్య ... - ౨
పడిపోయిన వారు లేవలేరా
పాపులు కూడా పునీతులవ్వరా
నీ నీడలో నేనుండిన చాలును దేవా
యేసయ్య .. యేసయ్య ... - ౨
లోకమంతా పాపమయ్యా
పడిపోతానో అని భయమేస్తుంది
నా చేయిపట్టి నడిపించ రావయ్యా
యేసయ్య .. యేసయ్య ... - ౨
వ్యాధులతో నే క్రుంగి యుండగా
ఏమౌతానో అని భయమేస్తుంది
నా చేయిపట్టి నడిపించ రావయ్యా
వ్యాధులతో నే క్రుంగియుండగా
ఏమౌతుందో అని భయమేస్తుంది
నన్ను స్వస్థపరచగా త్వరగా రావయ్యా
యేసయ్య .. యేసయ్య ... - ౨
ముంచివేస్తున్నాయి లోక వ్యామోహాలు
నాన్నచివేస్తున్నాయి నా పాప శాపాలు
నీ వెలుగుబాట చూపించగా రావయ్యా
యేసయ్య .. యేసయ్య ... - ౨
అల్పుడను నేను పేదవాడిని
నీ అండలేక జీవింపలేనయ్య
నీ కృప నాకు ఉండిన చాలును దేవా
యేసయ్య .. యేసయ్య ... - ౨