LANGAVONI VESUKONI MARADALU PILLO || Latest Folk Songs 2020 ||#Shirisha || #GL_Namdev #Parshuram
MANAIR MUSIC & MOVIES
0:00 / 0:00
LANGAVONI VESUKONI MARADALU PILLO || Latest Folk Songs 2020 ||#Shirisha || #GL_Namdev #Parshuram
1 692 086 просмотров · 6 лет назад
MANAIR MUSIC & MOVIES
714 тыс. подписчиков
1 692 086 просмотров · 6 лет назад
LANGAVONI VESUKONI MARADALU PILLO || Latest Folk Songs 2020 ||#Shirisha || #GL_Namdev #Parshuram
Lyrics: Raj Kumar, 0097338815792 (Bahrain)
Lyrical Support: Parshuram Nagam
Singers: Shirisha,
Nakka Srikanth,
Music: GL Namdev
Camera & Editing: Shiva Velpula
Production: MANAIR MUSIC & MOVIES
Technical Advisor: Vamshi.s
Don't copy This Song.
నేను రాసిన అద్భుతమైన పాటలు యూట్యూబ్ లో👇👇
1. తెల్ల తెల్లా దోతులు పాట👇👇
• TELLA TELLA DOTHULU ||Latest Folk Song 201...
2. కమ్మల బుట్టాల పోరి పాట👇👇
https://www.youtube.com/watch?v=2k97a...
ఈ పాట నేపథ్యంలో నేను రాసిన.. బావ మరదల్ల సంభాషణలు :😊😊
""ఏయ్ పిల్లా , పొద్దు పొద్దుగాలనే ఎగిర్తంగా ఉరుకుతున్నావ్.. ఏడికీ??💟""
"హా...!! పత్తేర పోతున్నా... వస్తావా??😊""
"అబ్బో.. నీ సూపుల సూదుల కన్నా, ఆ పత్తి పొరకలు ఏం జీరుకోవు లే..!! చెప్పు.. సోకుల వడుతూ... ఎటు వోతున్నావ్ పిల్లా💟??""
"గుట్టకు పోతున్న... కట్టెలకు ... వస్తావా??😊""
"సుతి మెత్తని పిల్లవు. ఆ గుట్టలు నువ్వేం ఎక్కుతావు లే గాని... చెప్పు పిల్లా... వయ్యారంగా నడుస్తూ... ఏడికి పోతున్నావ్??💟
"జామ తోటలకు పోతున్నా.. దోర జామ పండ్లు... ఇరుగ కాసినయటా..😊""
"తోట కావాలి ముత్తన్న ఉండంగా ... నువ్వు ఏం షికారి చేస్తావు లే గాని? ఇంకో మాట జెప్పు... ఓర సూపు చినదాన.. ఏడికి బైలెల్లావు??💟
"Hmm.. గా.. చింతకింది చిన్నబాపొల్లా బర్రె ఈనిందటా... జున్ను కు పోయెస్తా..."😊
"నెల కింద ఈనిన బర్రెకు ... గిప్పుడేం జున్ను వస్తది?? అదేం కాదు??.. ఇంకో మాట జెప్పు... టిప్ టాప్ గా తయారై... ఎటు కదులుతున్నావ్??💟""
" కాలేజ్ కు పోతున్నా...😊""
"ఐతారం గోలే.. కాలేజ్ ఎక్కడిది గాని... ఎటు వెళ్తున్నావే మధుబాల??""💟
" .. చెప్పాలా..😊.
"Hmm.. చెప్పు.. చెప్పూ💟."
"ఎక్కడికంటే... మా నాన్న .. మీ నాన్న తో... తో....."😊
"హా... చెప్పు.. మీ నాన్న .. మా నాన్నతో...💟?? ఏంటీ??
"ఏంటా... ఏంటా.....కాసుకో.. నేను చెప్పే మాటలకు జానపదం ఘల్లు మంటుంది.. పాటమ్మ పరవశించి పోతుంది
.. ఇక నీ మాట మూగవొతుంది... అలా చూస్తూ ఉండిపో.. ఇంకేం మాటలు లేవు.. అన్నీ పాటలే.. చల్""😊
పాట.. షురూ...
.................
Plz Share & Subscribe 🙏💟
మీ
పరుశురాం నాగం MBA
#Folk
#FolkSongs
#Telangana
#Shirisha_Songs
#Nakka_Srikanth
#GLNamdev
#GL_Namdev
#Shiva_Velpula
#Parshuram
#Parshuram_Nagam
#ManairMusicMovies