Перейти к содержимому

పొదలకూరులో పొలిటికల్ హీట్! ఎన్నికల బరిలో వైసీపీ! | Prime9 Nellore

Prime9 Nellore

0:00 / 0:00

పొదలకూరులో పొలిటికల్ హీట్! ఎన్నికల బరిలో వైసీపీ! | Prime9 Nellore

11 421 просмотр · 2 нед. назад
Prime9 Nellore
2,26 тыс. подписчиков
11 421 просмотр · 2 нед. назад
#YSRCP #YSRCongress #NelloreNews #Podalakur #AndhraPradesh #LocalElections #KakaniGovardhanReddy #KakaniPujitha #APPolitics #TeluguNews స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరువు, రైతుల సమస్యలు, పంట నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు తాము అండగా ఉంటామని కాకాణి పూజిత తెలిపారు. సమావేశంలో బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, రావుల ఇంద్రసేన గౌడ్, వాకాటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు. | Subscribe | | Prime9 Nellore |