Nursery Raising | Tips for Little Gourd | Donda | Cultivation || ETV Annadata
ETV Annadata
0:00 / 0:00
Nursery Raising | Tips for Little Gourd | Donda | Cultivation || ETV Annadata
33 204 просмотра · 9 лет назад
ETV Annadata
455 тыс. подписчиков
33 204 просмотра · 9 лет назад
కూరగాయ పంటల్లో ఎక్కువకాలం పాటు దిగుబడినిచ్చే పంట – దొండ. ఒకసారి నాటితే మూడేళ్లపాటు ఫలసాయం తీసుకోవచ్చు. అందుకే పెట్టుబడులు అధికమైనా సరే రైతులు దీనిసాగుకు మొగ్గుచూపుతుంటారు. ఇందుకోసం శాస్వత పందిర్లను ఏర్పాటుచేసుకుని, వాటిపైకి ప్రాకిస్తూ వుంటారు. సమర్థ యాజమాన్యంతో దొండ నుంచి ఎకరాకు 60 నుంచి 70టన్నుల వరకు దిగుబడులు సాధిస్తున్నారు మన రైతులు. సుదీర్ఘ పంటకాలం కలిగిన ఈపంటలో కీలకమైనది - విత్తనం. ముదురు కణుపు ముక్కలను నాటటం ద్వారా దొండను ప్రవర్ధనం చేస్తారు. తెగులు లేని ఆరోగ్యవంతమైన విత్తనాన్ని నాటుకోవటం ఈపంట సాగులో ముఖ్యం. దొండలో లావుదొండ, పెన్సిల్‌దొండ అనే రెండు రకాలున్నాయి. లావుదొండ దిగుబడి పరంగా బాగున్నా, మార్కెట్ డిమాండ్ దృష్ట్యా పెన్సిల్ దొండ సాగుకు రైతులు సుముఖత చూపిస్తున్నారు. దొండసాగుకు సమాయత్తమైయ్యే రైతులు ప్రస్తుతం నారు పెంపకంలో నిమగ్నమై వున్నారు. ఆరోగ్యవంతమైన నారు పెంపకం, సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం.
-----------------------------------------------------------------------------------------------------------
For latest updates on ETV Channels - http://www.etv.co.in
Subscribe for more latest Episodes - http://bit.ly/12A56lY
Follow us on - http://www.fb.com/etvteluguindia
Subscribe for latest news - http://bit.ly/JGOsxY
Follow us on - http://www.fb.com/ETVAndhraPradesh
Follow us on - / annadataetv
-----------------------------------------------------------------------------------------------------------