Перейти к содержимому

నారాయణ కాలేజీలో తీన్మార్ మల్లన్న.. నీళ్లు మింగిన యాజమాన్యం || TeenmarMallannaofficial

TeenmarMallannaOfficial

0:00 / 0:00

నారాయణ కాలేజీలో తీన్మార్ మల్లన్న.. నీళ్లు మింగిన యాజమాన్యం || TeenmarMallannaofficial

348 810 просмотров · 2 мес. назад
TeenmarMallannaOfficial
389 тыс. подписчиков
348 810 просмотров · 2 мес. назад
#narayanacollege #chaitanya #educationscam #mlcmallanna #teenmarmallanna #TeenmarMallannaOfficial #QNEWS #LIVE #UPDATES #QGROUPMEDIA #TeenmarMallanna_LIVES #teenmarmallanna_updates నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రచురించిన నీట్ (NEET) ర్యాంకుల ప్రకటనలపై తీన్మార్ మల్లన్న ప్రత్యక్షంగా కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు . ఇతర రాష్ట్రాలు మరియు ఆన్‌లైన్ (N-Prep) కోచింగ్ ద్వారా వచ్చిన ర్యాంకులను తమ సొంత విద్యార్థుల ర్యాంకులుగా చూపిస్తూ ప్రజలను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలంగాణలోని ఏ బ్రాంచ్ నుంచి ఎంతమందికి నిజంగా ర్యాంకులు వచ్చాయో ఆధారాలతో సహా వివరణ ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన వీడియో మట్టి మనిషి Youtube Channel    / @mattimanishi-x5t   The Untold Story of a Former Naxalite: Love, Revenge, and a Battle for Justice | Teenmar Mallanna    • The Untold Story of a Former Naxalite: Lov...   #QNEWS :    / teenmaarmallannaofficial