ఈ University లో చదివితే UK వెళ్లొచ్చు! | The Apollo University Chittoor | 2026 Campus Review
The logic loops
0:00 / 0:00
ఈ University లో చదివితే UK వెళ్లొచ్చు! | The Apollo University Chittoor | 2026 Campus Review
1 315 просмотров · 5 месяцев назад
The logic loops
8,32 тыс. подписчиков
1 315 просмотров · 5 месяцев назад
Chittoor లో ఉన్న Apollo Knowledge City (The Apollo University) పూర్తి క్యాంపస్ టూర్ ఈ వీడియోలో చూడండి. ముఖ్యంగా ఈ యూనివర్సిటీకి ఉన్న University of Leicester (UK) కొల్లాబరేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Apollo లో 2 ఏళ్ళు చదివి, 1 సంవత్సరం UK లో చదివి Global Degree పొందడం ఎలా? ఇక్కడి Infrastructure, Labs, మరియు Hostel వసతులు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో క్లియర్ గా వివరించాను.
📌 In this video, we cover:
Apollo University Chittoor Campus Infrastructure
University of Leicester (UK) 2+1 Partnership Details
UK Post-Study Work (PSW) Visa Opportunities
Engineering & Management Course Specializations
Student Facilities & Hostel Life