Перейти к содержимому

"మోహన రూపా గోపాలా" మురళీ కృష్ణునిపై మధురమైన గీతం.. #deva #devam లిరిక్స్ డిస్క్రిప్సన్లో చూడండి..

Devadevam Bhaje (Bhakti Channel)

0:00 / 0:00

"మోహన రూపా గోపాలా" మురళీ కృష్ణునిపై మధురమైన గీతం.. #deva #devam లిరిక్స్ డిస్క్రిప్సన్లో చూడండి..

426 405 просмотров · 3 года назад
Devadevam Bhaje (Bhakti Channel)
8,19 тыс. подписчиков
426 405 просмотров · 3 года назад
శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం,బుడితి, సారవకోట, శ్రీకాకుళం 532427 9398777341 భయమేలనే మనసా..    • "భయమేలనే మనసా" జీవిత సత్యాన్ని గుర్తు చేసి...   తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు..    • తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.. నరసింహ...   అంతయు నీవే హరి పుండరీకాక్ష..    • అంతయు నీవే హరి పుండరీకాక్ష..   వేదాంత వీదులలో విహరించు గిరిధారి.. .. మోహన రూపా గోపాల.. ( మాల్కాస్ ) మోహన రూపా గోపాల ఊహా తీతము నీలీల.. వలదని నిన్ను వారించు వారికి వదలక వెంట తిరిగెద వయ్యా వేణువు ఊదుచు వేడుక చేయగ వేడిన వారిని వరమిచ్చి బ్రోతువు ఆశలు వదలక అల్లాడు వారికి అంతా భ్రమయని అనిపించినావు నీవే శరణని నినదించు వారికి అభయ హస్తమే అందించినావు అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో కృష్ణా... అన్నిటి కన్నా అపురూప మైనది కన్నుల విందగు ఈనాటి రూపము మోహన రూపా గోపాల.. కృష్ణా.. ....