Перейти к содержимому

Yevaru Choopinchaleni | #JoshuaShaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav |Jesus Songs Telugu

JOSHUA SHAIK MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Yevaru Choopinchaleni | #JoshuaShaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav |Jesus Songs Telugu

9 837 981 просмотр · 2 года назад
JOSHUA SHAIK MINISTRIES OFFICIAL
536 тыс. подписчиков
9 837 981 просмотр · 2 года назад
Yevaru Choopinchaleni | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav |Jesus Songs Telugu Lyrics: ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA ) Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited. Be Blessed and stay connected with us!! ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com ►Visit : http://www.joshuashaik.com ►Subscribe us on    / passionforchrist4u   ►Like us:   / joshuashaikofficial   ►Follow us:   / joshua_shaik   ►Follow us:   / joshuashaik   #JoshuaShaikSongs #PranamKamlakhar #Aniirvinhya #Avirbhav #JesusSongsTelugu #TeluguChristianSongs #JoshuaShaikSongs #PranamKamlakhar #SireeshaB #JavedAli #TeluguChristmasSongs2025 #TeluguChristmasSongs2026 #christmassongstelugu #KennySalvadi #christmassongs #teluguchristmassongs #christiantelugusongs #teluguchristmassong #christmassongsdances #TeluguChristmasSong #TopTeluguChristmasSong #teluguchristmassongs2025 #christmasskits #teluguchristmassong2025 #Christmas2025 #ChristmasDanceChallenge #ChristianCelebration #JoyfulMusic #TeluguDance #ChristmasJoy #CelebrateChristmas #FamilyChristmas #DanceForJoy #TeluguChristmasSongs #TeluguChristianMusic #NewTeluguchristianSongs2025 #Teluguchristiandevotionalsongs2025 #TeluguchristianSundayschoolsongs #calvarytemplenewsongs #Teluguchristian2025Christmassongs #Teluguchristian2025christiansongs #RajPrakashPaulsongs #JonahSamuelSongs #HosannaSongs #SPBalu #ChristmasSongs #MassSongs #HemaChandraSongs #JKChristopherTeluguchristianSongs #SharonSistersSongs #ChristianDevotionalFolkSongs #2025ChristianSongs #LatestTeluguChristianSongs #NewSongs2025 #LatestSongsWithLyrics #kidsactionsongs2025 #Jashuashaiksongs #Bestsong