Перейти к содержимому

Manche Meedha Full Video Song | Latest Telangana Folk Song 2026 | Harshika Music

Harshika Music - South и ещё 2

0:00 / 0:00

Manche Meedha Full Video Song | Latest Telangana Folk Song 2026 | Harshika Music

224 366 просмотров · 3 месяца назад
Harshika Music - South и ещё 2
224 366 просмотров · 3 месяца назад
🔥 MANCHE MEEDHA – OFFICIAL FOLK SONG 🔥 ‪@HarshikaMusic‬ Presenting our latest Telugu Folk Song 🎶 “మంచే మీద ఎక్కి చూసే మరదలా..." నీ చూపేశృంగారమా యే వరదలా... మామిడి పూత కాత కాసే మరదలా మను వాడ నాకు మనసాయే ఎందిలా రాత్రుల్లో సంద్రుడై రావా... సిగ్గుతో గిల్లేసి పోవ మత్తులో ముంచేసే మావ నీకై చూస్తుంట కడ దాకా రావా... అందాల హరివిల్లు ముత్యాల ముంగిళ్ళు ముంచేసే కౌగిల్లో రావా... సింత సెట్టు ఎక్కి నిను సిద్ధమను కుంటే కిటికీ లోంచి తొంగి తొంగి తొంగి నన్నే చూస్తుంటావే... జొన్న సేను కాడ నువ్వు ఎదురోస్తా ఉంటే నీ నడక చూసి నడుము చూసి మతి పోతవుందే... బిళ్ళ బావి కాడ నువ్వు కడవ తీసుకొస్తే నా మనసంత పొంగి పోయి నీటిలాగా మరే... చెరుకు రసం కాడ నే తాగబోయ వస్తే... నీ పలుకంత చూసి మనసు తీపి లాగా మరే... మంచే మీద ఎక్కి చూసే మరదలా..." నీ చూపేశృంగారమా యే వరదలా... మామిడి పూత కాత కాసే మరదలా మను వాడ నాకు మనసాయే ఎందిలా రాత్రుల్లో సంద్రుడై రావా... సిగ్గుతో గిల్లేసి పోవ మత్తులో ముంచేసే మావ నీకై చూస్తుంట కడ దాకా రావా... అందాల హరివిల్లు ముత్యాల ముంగిళ్ళు ముంచేసే కౌగిల్లో రావా... A beautiful Telangana folk melody filled with love, fun, village vibes & colorful celebrations. We are excited to bring this energetic folk experience to all music lovers through Harshika Music. ❤️ Watch • Enjoy • Share • Support ❤️ ━━━━━━━━━━━━━━━ 🎭 Featuring : Sagar Chouhan Pooja Nageshwar ━━━━━━━━━━━━━━━ 🎬 Song Credits 🎥 Produced By : Radha V Papudippu 🤝 Co-Produced By : Venkat R Papudippu 🎞️ Edited & Directed By : Pavan Narava 📷 DOP : B. Sai Kiran ✍️ Composition & Lyrics : Vijay Borikar 🎼 Music Director : Sangnit 🕺 Choreographers : (GS) Masters Y. Gajju & W. Shankar 🎤 Singers : Venkatesh Korvetha, Venkateshwari 🎙️ Recording : Jai Sheelan Studios Production Manager : Bhimesh Karnewar First AD : K Hari Krishna ━━━━━━━━━━━━━━━ 📢 Label : Streaming Platform - Harshika Music Copyrights © All Rights Reserved : Harshika Productions 🏷️ Presented By : Harshika Productions “A Brand of Harshika Productions” ━━━━━━━━━━━━━━━ 🔔 Don’t Forget To : 👍 Like 💬 Comment 📤 Share 🔔 Subscribe ━━━━━━━━━━━━━━━ 🔍 Similar Searches Manche Meedha Full Video Song Latest Telangana Folk Song Latest Telugu Folk Song Telugu Village Song Telangana Love Song Telugu Album Song Telugu Folk Music Village Folk Song Telugu Harshika Music Songs Latest Telugu Music Video ------------------------------------------------ #MancheMeedha #TelanganaFolkSong #TeluguFolkSong #LatestTeluguSong #HarshikaMusic #VillageSong #TeluguAlbumSong #FolkMusic #JanapadaSong #TelanganaMusic #LoveSong #VillageLoveSong #NewSong #TeluguMusic