Перейти к содержимому

అమ్మకోసం ఓ గుడ్డివాడి కథ || AMMAKOSAM OGUDDIVADIKATHA | TELUGU SHORT FILM 2022 | KARIMNAGAR KURRADU​

Karimnagar Kurradu

0:00 / 0:00

అమ్మకోసం ఓ గుడ్డివాడి కథ || AMMAKOSAM OGUDDIVADIKATHA | TELUGU SHORT FILM 2022 | KARIMNAGAR KURRADU​

204 301 просмотр · 5 лет назад
Karimnagar Kurradu
127 тыс. подписчиков
204 301 просмотр · 5 лет назад
అమ్మకోసం ఓ గుడ్డివాడి కథ || AMMAKOSAM OGUDDIVADIKATHA | TELUGU SHORT FILM 2022 | KARIMNAGAR KURRADU #AmmakosamOGuddivadiKatha #KarimnagarKurradu #BhaskarAkena#latesttelugushortfilms Check it out and leave your comments and questions below! Chapters 00:00 | Intro 2:39 | Flash Back 6:34 | Song 11:52 | Daily Life 15:48 | Smoking Is Injuries to Helth 17:49 | Fight Scene 24:56 | Amma Kosam 31:01 | Temple Scene 32:44 | Sichuvation 34:53 | Helping Nature 37:45 | Abhitha 42:59 | Don't Drink 51:33 | Emotional Factors 54:15 | Ammakosam O Guddivadu 59:28 | Helping Abhitha 1:02:19 | Making '' అమ్మకోసం ఓ గుడ్డివాడి కథ '' మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏 Cast: #BhaskarAkena, Neelavva, Uday Kumar, Vijay Mohan, #Abhitha, Swapna. Edit, Di, Producer-Directed by: Bhaskar Akena ( 9704142251) Writer: Komire Sathyanarana Dop: Vijay Chaithanya Audio Source: BhaskarAkena Youtube Channel Village: Gagillapoor, Siddipet City: Hyderabad Road, Telangana Powered By : #ShekarNani Produced by Smc Creations Works by Karimnagar Kurradu Co-Produced with Suvarna Technical Advisor : Shekar Nani కళమాది - వెలమిది 9704142251 ( ఫోన్ పే - గూగుల్ పే ) AKENA BHASKAR BABU STATE BANK OFINDIA A/C.NO : 37257917317 IFSC CODE : SBIN0011087 Phonepay-Google pay No : ( 9704142251) అందరికి నమస్కారం నేను మీ కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ భాస్కర్ ఆకేన మా ఛానల్ లో వస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ని ఎప్పటికప్పుడు చూస్తూ లైక్ కామెంట్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తూ క్రమం తప్పకుండ మీకు సినిమాలను అందిస్తున్నామంటే కేవలం ప్రేక్షకులు మా సినిమాలపై చూపిస్తున్న అత్యంత ఆధరణ మరియు ప్రోత్సహం అని చెప్పక తప్పదు. అదే సందర్భం లో ప్రేక్షకుల మెప్పుకై నవ్విస్తూ , సామాజికాంశాలను జోడిస్తూ అనేక చిన్న సినిమాలను మా కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ''అమ్మకోసం-ఓ గుడ్డివాడి కథ '' మీ ముందుకు వచ్చింది. చాల కష్ట పడి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. పుట్టుక తోనే అంధత్వాన్ని అలుముకొని పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయి తల్లి ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ కథ సారంశాము. మన గ్రామీణ జీవన విధానం, కల్మషం లేని స్నేహం, తల్లి బిడ్డల ప్రేమానురాగాలు, యాస భాషలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. తదుపరి ఈ చిత్రాన్ని విజవంతం చేయవలసిన బాధ్యత మీదే తరువాత మీ ముందుకు రాబోతున్న చిత్రం '' సైనికుడు '' సైనికుడు కథ భారీ బడ్జెట్ ని డిమాండ్ చేస్తుంది. సుమారు రెండుగంటల నిడివిగల ఈ చిత్రమ్ ఆర్థికపరమైన ఇబ్బందులవలన చాలారోజులుగా షూటింగ్ వాయిదాపడుతూ వస్తుంది. బార్డరులో దేశంకోసం రాత్రిoబవళ్ళు పోరాడే సైనికుడు గురించి సినిమా తియ్యాలంటే చాల జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక కథ చిత్రంగా మారాలంటే కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళ ప్రోత్సాహం అవసరమని మేము భావించాము. అనేక చిన్న సినిమాలు మీముందుకు తీసుకొచ్చాము కానీ ఇప్పుడు దేశభక్తిని చాటి చెప్పే'' సైనికుడు'' చిత్రాన్ని సందేశాత్మకంగా చిత్రీకరించాలని కృతనిర్చయంతో ఉన్నాము. అతిత్వరలోనే సెట్స్ పైకి వెల్లాలిసి ఉంది, కాబట్టి దానికి మీ ఆర్థిక ప్రోత్సాహాన్ని వినమ్రo గా అభ్యర్థిస్తున్నాము. '' అమ్మకోసం - ఓ గుడ్డివాడికథ '' చుసిన ప్రతి ఒక్కరు మా కళను దీవిస్తూ ''సైనికుడు'' కోసం మీకుతోచిన ఆర్థిక సహాయాన్ని మాకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అందిస్తారని ఆశిస్తూ ... కళమాది - వెలమిది 9704142251 ( ఫోన్ పే - గూగుల్ పే ) AKENA BHASKAR BABU STATE BANK OFINDIA A/C.NO : 37257917317 IFSC CODE : SBIN0011087 ఇట్లు మీ భాస్కర్ ఆకెన ( డైరెక్టర్ ) కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ammakosam o guddivadi katha,amma kosam short films,karimnagar kurradu latest short films,bhaskar akena short film,karimnagarkurradu,Latest Telugu Short Film 2021,telugu short films,telugu movies 2021,latest telugu movies 2021,o guddivadi katha short film,అమ్మకోసం ఓ గుడ్డివాడి కథ,amma kosam,telugu short films 2022 latest,short films telugu,latest telugu short films 2022,2022 telugu films,village short films,karimnagar short films,sentimemt telugu short films