Перейти к содержимому

5 లక్షల అప్పు నెలకు 2 రూపాయల వడ్డీతో ఎలా తీర్చాలి? | How to Clear Debt Fast in Telugu

Talks with me YT channel

0:00 / 0:00

5 లక్షల అప్పు నెలకు 2 రూపాయల వడ్డీతో ఎలా తీర్చాలి? | How to Clear Debt Fast in Telugu

3 893 просмотра · 1 месяц назад
Talks with me YT channel
6,14 тыс. подписчиков
3 893 просмотра · 1 месяц назад
5 లక్షల అప్పు చేసి, నెలకు 2 రూపాయల వడ్డీ కట్టలేక టెన్షన్ పడుతున్నారా? ఈ వీడియోలో ప్రైవేట్ అప్పులను ఈజీగా ఎలా తీర్చాలి, వడ్డీ భారం ఎలా తగ్గించుకోవాలి అనే దానిపై పూర్తి వివరాలు మరియు సింపుల్ ప్లాన్స్ చెప్పడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి! ప్రతీ నెలా వడ్డీ కడుతూ పోతే అసలు ఎప్పటికీ తగ్గదు. మరి ఈ అప్పును EMI పద్ధతిలో ఎలా మార్చుకోవాలి? బ్యాంక్ లోన్స్ ద్వారా వడ్డీని ఎలా తగ్గించుకోవాలి? అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా వివరించాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! #DebtClearance #MoneySavingTips #LoanRepayment #TeluguFinancialTips #HouseWifeIdeas #PrivateLoan #SmartSavings